గురుకుల విద్యా విధానం: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 9 interwiki links, now provided by Wikidata on d:q1555295 (translate me)
చి Wikipedia python library
పంక్తి 29:
=== దేవాలయం ===
{{main|దేవాలయం}}
అందరు విద్యార్థులు మరియు గురువులు ఉదయం, మరియు సాయం సమయాల్లో [[దేవాలయం|దేవాలయాల్లో]] జరిగే వివిధ కార్యక్రమాలకు తప్పక హాజరు కావాలి. ఈ విధంగా హాజరు కావడం వలన దయ, క్రమశిక్షణ, పరిశుభ్రత, సత్యశీలత మొదలగు లక్షణాలు అలవడతాయి. సామాజిక భాద్యతబాధ్యత అలవడుతుంది. ఈ విధానంలో లౌకిక జీవన విధానానికీ, ఆధ్యాత్మిక జీవన విధానాల్నీ వేరు చేసి చూడలేదు. జీవితాన్నే పాఠంగా, నేర్చుకున్న విద్యనే జీవితంగా అలవరుచుకోవడమే దీనియొక్క ముఖ్యోద్దేశం.
 
== మూలాలు ==