ముక్తేశ్వరం(బెస్తవారిపేట): కూర్పుల మధ్య తేడాలు

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం
కొత్త పేజీ: "ముక్తేశ్వరం(బెస్తవారిపేట)" ప్రకాశం జిల్లా బేస్తవారిపెట మం...
(తేడా లేదు)

11:00, 22 అక్టోబరు 2013 నాటి కూర్పు

 "ముక్తేశ్వరం(బెస్తవారిపేట)" ప్రకాశం జిల్లా బేస్తవారిపెట మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 523 201., ఎస్.టి.డి.కోడ్ నం. 08593. 
 *  ఇక్కడి ముక్తేశ్వర క్షేత్రం చాలా సుప్రసిద్ధమైనది. కార్తీకమాసం, శివరాత్రికి ఇక్కడకు భక్తులు వేలసంఖ్యలో వస్తారు. ఈ ధామంలో యాత్రికులకోసం, 
     పలు అభివృద్ధి పనులు చేపట్టినారు.  [1]  


   [1]   ఈనాడు ప్రకాశం/అద్దంకి, 21 అక్టోబరు 2013.4వ పేజీ.