కురుక్షేత్రం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 78:
* కామ్య తీర్థం ;- కురుక్షేత్రానికి 6 కిలోమీటర్ల దూరంలో పెహవాకు వెళ్ళే మార్గంలో కామోథా గ్రామం ఉంది. మహాభరతంలో వర్ణించబడిన కామ్యకవనమే కామోథాగా పిలువబడుతుందని విశ్వసిస్తున్నారు. ఇక్కడ పవమాన కామ్యకతీర్థం, శివమందిరం ఉన్నాయి. ఇక్కడ ప్రతి చైత్రశుక్ల సపమిలో మేళా నిర్వహించబడుతుంది. పాండవులు తమవనవాస సమయంలో ఇక్కడ నివసించారని పురాణ కథనాలలో వర్ణించబడి ఉంది.
* కుబేర తీర్థం :- భద్రకాళీ మందిరం సమీపంలో సరస్వతీ నదీతీరంలో ఉన్న ఈ తీర్థంలో కుబేరుడు యఙం చేసాడని విశ్వసించబడుతుంది.
* దధీచి తీర్ధం:-ఇక్కడ దధీచి మహర్షి నివసించేవాడని వృత్తాసుర సంహారార్ధం ఇంద్రుడు దధీచి మహర్షి అస్థికలను స్వీకరించి వజ్రాయుధం తయారుచేసుకున్నాడని పురాణ కథనాలు వివరిస్తున్నాయి.
* దధీచి తీర్ధం:-
* చక్రవ్యూహం ( అమీన్) :- అమీన్ పర్వతం థానేసర్‌కు దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ అథిది వనం ఉందని, ద్రోణాచార్యుడు పద్మవ్యూహం రచించిన ప్రదేశం ఇదని ఇక్కడ ప్రవేశిచిన అభిమన్యుడు వెలుపలికి పోలేక యుద్ధంలో హతుడయ్యాడని పురాణకథనాలు వివరిస్తున్నాయి. అభిమన్యుడి పేరుమీద ఉన్న ఈ ప్రదేశం కాలభ్రమణంలో అమీన్ అయిందని భావిస్తున్నారు.
* మార్కండేయ తీర్థం :- మార్కండేయుడు ఇక్కడ ఆశ్రమవాసం చేసాడని విశ్వసించబడుతుంది. యాత్రీకులు ఇక్కడ స్నానం చేసి పూజలు నిర్వహిస్తారు.
* రత్నయక్ష తీర్థం:- 48 క్రోసుల కురుక్షేత్ర యాత్రను ఇక్కడి నుండి కూడా ఆరాంభిస్తారు. ఇది కురుక్షేత్ర స్టేషన్‌కు ఒక కిలోమీటర్ దూరంలో పిపలీ మార్గంలో ఉంది. ఇక్కడ ఒక పవిత్ర సరసు, కార్తిక మందిరం, రత్నయక్ష మందిరం ఉన్నాయి.
*
 
== ప్రత్యేక ప్రదేశాలు ==
"https://te.wikipedia.org/wiki/కురుక్షేత్రం" నుండి వెలికితీశారు