కురుక్షేత్రం: కూర్పుల మధ్య తేడాలు

690 బైట్లను తీసేసారు ,  10 సంవత్సరాల క్రితం
పంక్తి 96:
 
== ప్రత్యేక ప్రదేశాలు ==
* బ్రహ్మ సరోవర్: పవిత్రమైన బ్రహ్మసరోవరం జాలాలలో పవిత్ర స్నానం ఆచరించడానికి ప్రతిసంవత్సరం సోమావతి అమావాస్య మరియు గ్రహణ సమయాలలో యాత్రికులు తండోపతండాలుగా వస్తుంటారు. ఈ సందర్భాలలో ఈ సరోవర స్నానం సకల పాపాలను హరించి మోక్షం ప్రసాదిస్తునదని విశ్వసిస్తున్నారు.
* శాంతి సరోవర్: ఈ సరోవర్ ఏడు పవిత్ర సరస్వతులు కలిసే చోటుగా భావిస్తున్నారు. పవిత్రజలాలను కలిగిన ఈ సరోవరంలో అమావాస్య రోజులలో స్నానమాచరించిన అశ్వమేధయాగం చేసిన ఫలం లభిస్తుందని విశ్వసిస్తున్నారు.
 
64,892

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/933293" నుండి వెలికితీశారు