గూడు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ప్రకృతి చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''గూడు''' అనగా జంతువులచే నిర్మించబడిన నిర్మాణం, ఈ గూడులలో జంతువులు సందర్భోచితంగా తనకుతాను ఉంటూ [[గుడ్లు]] పెట్టి, వాటిని పొదిగి తమ [[సంతానం|సంతానాన్ని]] వృద్ధి చేసుకుంటాయి. గూళ్ళు అనేవి అత్యంత సన్నిహితంగా పక్షులకు సంబంధించినవిగా ఉన్నా, సకశేరుకాలలోని అన్ని తరగతుల జీవులు మరియు కొన్ని అకశేరుకాలు గూళ్ళు నిర్మించుకుంటాయి.
 
 
[[వర్గం:ప్రకృతి]]
"https://te.wikipedia.org/wiki/గూడు" నుండి వెలికితీశారు