చిత్రం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q5102337 (translate me)
చి Wikipedia python library
పంక్తి 20:
'''చిత్రం''', 2000లో నిడుదలైన ఒక [[తెలుగు సినిమా]]. అతి తక్కువ బడ్జెట్‌తో, అధికంగా క్రొత్తవారితో నిర్మింపబడిన ఈ కాలేజీ పిల్లల ప్రేమ ఇతివృత్తంగా సాగుతుంది. ఈ సినిమాతో తేజ, ఉదయకిరణ్ వంటివారు తెలుగు చిత్రరంగానికి పరిచయమయ్యారు.
 
==చిత్ర కధకథ==
 
రమణ (ఉదయ్ కిరణ్)ది ఒక మధ్య తరగతి కుటుంబం. రమణకు సంగీతమంటే ఆసక్తి. కాలేజీలో కొంతమంది స్నేహితులతో కలిసి ఒక బృందంగా సాధన చేస్తుంటాడు. తల్లితండ్రులు ఒక ప్రమాదంలో మరణించగా జానకి (రీమా సేన్) మరియు ఆమె ఆక్క అమెరికానుండి తిరిగి వచ్చి రమణ చదువుతున్న కాలేజీలో చేరతారు. సంగీతం పట్ల ఆసక్తి ఉన్న జానకి, రమణలు ఇద్దరూ ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులవుతారు. జానకి గర్భవతి అవుతుంది. ఆధునిక యువతి అయిన జానకి గర్భం తొలగించటానికి ఒప్పుకోక పోవటంతో ఇబ్బందికరమైన పరిస్తితులలో ఇంకా కాలేజీలో చదువుతుండగానే అప్పటికప్పుడే పెళ్లి చేసుకోవలసి వస్తుంది. ఇద్దరూ పెళ్ళి చేసుకొని ఒకింట్లో నివశిస్తుంటారు. పిల్లవాడిని పెంచుకుంటూ పరీక్షలకు చదువుకొంటూ ఉంటారు. కుటుంబ పోషణకు సంపాదించడానికి రమణ నానా ఇబ్బందులూ పడుతుంటాడు. మధ్యలో జానకిపై విసుక్కుటుంటాడు. రమణకు బిడ్డను అప్పగించి జానకి వెళ్ళిపోతుంది. ఇలా సాగుతుంది కధకథ.
 
 
"https://te.wikipedia.org/wiki/చిత్రం_(సినిమా)" నుండి వెలికితీశారు