జకాత్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
ఓక సంవత్సరం పాటు ధనం వుంచుకున్నట్లయితే దానిపై జకాత్ చెల్లించాలి. లేదా లావాదేవీల ప్రకారం మొత్తం ధనం, మొత్తం లాభం, వాటిపై "నిసాబ్" ప్రకారం ఏడున్నత తులాల బంగారం విలువ లేదా ఏభైరెండున్నర తులాల వెండి విలువ పోనూ మిగిలిన మొత్తం పై రెండున్నర శాతం జకాత్ ను చెల్లించాలి. <ref name=Zysow/>
 
హదీసుల ప్రకారం, ప్రభుత్వాలు జకాత్ ను వసూలు చేయవచ్చు. వసూలు చేసే అధికారులు, చెల్లించవలసిన జకాత్ కన్నా అధికంగా వసూలు చేయరాదు. జకాత్ చెల్లింపుదారులు జకాత్ ను ఎగ్గొట్టరాదు. జకాత్ వసూలు చేసే అధికారం లేని వారు జకాత్ వసూలు చేయడం నేరం మరియు శిక్షార్హులు. (చూడుము [[:en:Zakāt#Recipients|beneficiaries of zakat]]). <ref name=Zysow/>
The hadith contain advice on the state-authorized collection of the zakat. The collectors are required not to take more than what is due, and those who are paying the zakat are asked not to evade payment. The hadith also warn of punishment to those who take zakat when they are not eligible to receive it (see [[Zakāt#Recipients|beneficiaries of zakat]]). <ref name=Zysow/>
 
== జకాత్ లెక్కగట్టు విధానము ==
"https://te.wikipedia.org/wiki/జకాత్" నుండి వెలికితీశారు