"మట్టపల్లి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
[[బొమ్మ:mattapalli temple.jpg|thumb|250px|మట్టపల్లి నరసింహస్వామి దేవాలయం]]
'''మట్టపల్లి''', [[నల్గొండ]] జిల్లా, [[మట్టంపల్లి]] మండలానికి చెందిన గ్రామము.
మట్టపల్లి గ్రామంలో శ్రీ నరసింహస్వామి, రాజ్యలక్ష్మీ సమేతంగా కొలువుదీరాడు. ఒక విశిష్టమైన విధివిధానంతో
అలరారుతున్న ఈ దివ్యక్షేత్రంలో, భరద్వాజ మహర్షి ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని ఇక్కడ తపస్సు చేశాడని,
స్వామివారి దర్శనం పొందాడని, స్థలపురాణం తెలియజేస్తున్నాది. నదీతీరాన వెలసిన ఈ దివ్యధామంలోని
స్వామివారి దర్శనం, సర్వమంగళకరంగా భక్తులు భావిస్తారు. [1]
==మట్టపల్లి వారధి==
* కృష్ణా నది మీద గుంటూరు,నల్గొండ జిల్లాలను కలుపుతూ 50 కోట్ల రూపాయల వ్యయమయ్యే వంతెన మంజూరు అయ్యింది.
మంజూరు అయ్యింది.
 
 
 
 
[1] ఈనాడు జిల్లా ఎడిషన్ , 29 అక్టోబరు 2013,
{{మట్టంపల్లి మండలంలోని గ్రామాలు}}
 
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/937029" నుండి వెలికితీశారు