గంగుల ప్రతాపరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జీవిస్తున్న ప్రజలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''గంగుల ప్రతాపరెడ్డి''', [[కర్నూలు]] జిల్లాకు చెందిన రాజకీయనాయకులు. ఈయన 1991 ఎన్నికలలో [[నంద్యాల లోకసభ నియోజకవర్గం]] నుంచి, మరియు 2004 ఎన్నికలలో [[ఆళ్ళగడ్డ శాసనసభ నియోజకవర్గం]] నుంచి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. ఈయన 1967లో ఆళ్ళగడ్డ శాసనసభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన గంగుల తిమ్మారెడ్డి కుమారుడు.
 
తాను గెలుపొందిన 1991లోనే [[పి.వి.నరసింహారావు]]కి ప్రధాని అయ్యే అవకాశం రావడంతో తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ స్థానాన్ని ఖాళీ చేశాడు.
 
[[వర్గం:10వ లోకసభ సభ్యులు]]
"https://te.wikipedia.org/wiki/గంగుల_ప్రతాపరెడ్డి" నుండి వెలికితీశారు