కళ్యాణరావు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: కళ్యాణ రావు విప్లవ రచయతల సంఘం కార్యవర్గ సభ్యుడు. పూర్వ అధ్యక్...
(తేడా లేదు)

07:54, 8 నవంబరు 2013 నాటి కూర్పు

కళ్యాణ రావు విప్లవ రచయతల సంఘం కార్యవర్గ సభ్యుడు. పూర్వ అధ్యక్షుడు. నాక్షలైట్ లకు ప్రభత్వానికి మధ్య జరిగిన చర్చ ల లో మధ్యవర్తి. ఆయన రాసిన అంటరాని వసంతం నవల ప్రపంచ సాహిత్యం లో అపురూపమయినది. దాదాపు పది భాషల్లోకి అనువాదం పొందిన అంటరాని వసంతం ఏడు తరాల దళితుల సాహిత్య్హ సాంస్కృతిక విప్లవ చరిత్ర నూరేళ్ళ తెలుగు సాహిత్య్హం లో ఒక ప్రేత్యేక మయిన డి. ఆయన రాసిన ఆఖరి మనిషి అంతరంగం' చరిత్ర సంస్కృతి సాహిత్యం మీద ఒక సాదికరకమయిన పుస్తకము