శ్రీలంక: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 158:
శ్రీలంక ద్వీపం [[హిందూ మహాసముద్రం]] లో, హిందూమహాసముద్రానికి ఈశాన్య దిక్కులో ఉంది. భంగాళాఖాతానికి అగేయదిశలో ఉంది. భారత ఉపఖండాన్ని, 5° మరియు 10°, అక్షాంశ మరియు రేఖాంశాలలో ఉంది. పాక్ మరియు మన్నర్ జల సంధి (గల్ఫ్ ఆఫ్ మన్నార్) శ్రీలంకని భారతపఖండం నుండి వేరు చేస్తుంది. హిందూ పురాణాల ప్రకారం రాముని కాలంలో, భారత ఉపఖండాన్ని, శ్రీలంకను కలుపుతూ ఒక రాళ్ళ వంతెన కట్టబడిందని ప్రతీతి. అది ప్రస్థుతం సున్నపురాతి రాశిగా కనిపిస్తుంది. తరువాత కాలంలో తుఫానులు సముద్రాన్ని లోతుచేసాయని భావిస్తున్నారు.
శ్రీలంక ద్వీపంలో చదునైన తీరప్రాంతమైదానాలు అధికంగా ఉన్నాయి. దక్షిణ మద్యప్రాంతాలలో మాత్రమే పర్వతపంక్తులు ఉన్నాయి.
 
పాక్ జల సంధి యొక్క వెడల్పు చాలా తక్కువ అయినందువల్ల రామేశ్వరం నుంచి చూస్తే శ్రీలంక తీరం కనిపిస్తుంది. కన్నీటి చుక్క ఆకారం ఉన్న ఈ ద్వీపపు భూవృత్తాంతము ఎక్కువగా చదునుగా ఉంటుంది. పర్వతాలు దక్షిణ మధ్య ప్రాంతంలోనే కనిపిస్తాయి. పర్వతశ్రేణుల్లో చెప్పుకో దగ్గవి శ్రీ పద (ఆడమ్స్ పీక్), దేశంలోనే ఎత్తైన పర్వతం పిధురుతాలంగళ (2,524 మీటర్లు). మహావేలీ నది అధిక శాతం నీటిని సరఫరా చేస్తుంది. ఇది దాదాపు 1480 ఎ.డి లో నిర్మించబడి ఉండచ్చని భావిస్తున్నారు.
 
సముద్రమట్టానికి 2,524 మీటర్లు (8,281అడుగులు )ఎత్తులో ఉన్న పిదురుతలగల పర్వతశిఖరం ద్వీపంలో అత్యంత ఎత్తైన ప్రాంతమని భావిస్తున్నారు.
సముద్రపుగాలులు మితంగా వీచేసమయంలో ఉష్ణమండల వెచ్చని వాతావరణం కలిగి ఉంటుంది. మద్యలో ఉండే ఎగువభూములలో 17°సెంటీగ్రేడ్ (62.6 °ఫారెంహీట్) షుమారుగాఉంటుంది.
అలాగే శితాకాలలో ఇక్కడ గడ్డకట్టిన మంచుకూడా పేరుకుంటుంది. ఇతర దిగువభూములలో ఉష్ణోగ్రతలు 33°సెంటీగ్రేడ్ (91.4°ఫారెంహీట్),
 
The island consists mostly of flat to rolling coastal plains, with mountains rising only in the south-central part. The highest point is Pidurutalagala, reaching 2,524 metres (8,281 ft) above sea level. The climate is tropical and warm, due to the moderating effects of ocean winds. Mean temperature ranges from 17 °C (62.6 °F) in the central highlands, where frost may occur for several days in the winter, to a maximum of 33 °C (91.4 °F) in other low-altitude areas. Average yearly temperature ranges from 28 °C (82.4 °F) to nearly 31 °C (87.8 °F). Day and night temperatures may vary by 14 °C (25.2 °F) to 18 °C (32.4 °F).[142]
 
== వృక్షజాలం మరియు జంతుజాలం ==
"https://te.wikipedia.org/wiki/శ్రీలంక" నుండి వెలికితీశారు