అడవి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
 
=== సతతహరిత సమశీతోష్ణ అడవులు ===
సతతహరిత సమశీతోష్ణ అడవులు (TemperateTropical Evergreen Forests) మధ్యధరా ప్రాంతానికి చెందిన శీతోష్ణ పరిస్థితులలో పెరుగుతాయి. పొడిగా ఉండే ఎండాకాలం, అతిచల్లని శీతాకాలం ఉండటం దీని లక్షణం. ఈ వృక్షాలకు చిన్నగా సూది ఆకారంలో ఉండే ఆకులు గానీ, కొద్ది వెడల్పుగా ఉండే ఆకులు గానీ ఉంటాయి. దీనిలో మహావృక్షాలు ఉండవు. చెట్లు 3-4.8 మీ. ఎత్తు పెరుగుతాయి. ఈ అడవులు ఎక్కువగా కాలిపోతుంటాయి. అందువల్ల ఇక్కడి చెట్లు త్వరగా పునరుత్పత్తి చేసుకోగలిగే అనుకూలనాలతో ఉంటాయి. కంచర గాడిదలు, జింకలు, కుందేళ్ళు, అడవి ఎలుకలు, బల్లులు ఇక్కడ ఉండే ముఖ్యమైన జంతువులు. వేగంగా పరుగెత్తే ఖురిత జంతువులు (Ungulates), దుమికే జంతువులు, ఇక్కడ నివసించే ముఖ్యమైన శాఖాహార జీవులు.
 
=== వర్షాధార సమశీతోష్ణ అడవులు ===
"https://te.wikipedia.org/wiki/అడవి" నుండి వెలికితీశారు