బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
 
"''భారత్ కేవలం హిందువులది మాత్రమేగాదు<ref>http://internet.bhu.ac.in/NEWSPAPER/may08/bhunews2/pages/BHU%20News%20Combined%20Issue_02.html</ref> ఇది, ముస్లిములదీ, క్రైస్తవులదీ మరియు పారశీకులది కూడాను. భారత్ పరిపుష్టి కావాలంటే, అన్ని మతాలవారు కులాలవారు పరస్పర సహాయసహకారాలతో శాంతియుతంగా జీవించాలి. ఈ విజ్ఞాన కేంద్రం జ్ఞానవంతులను తయారు చేస్తుందని, వీరు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల మేధావులకు ఏమాత్రం తీసిపోరని నా ఆశ మరియు ప్రార్థన. ఇచ్చటి విద్యార్థులు ఓ ఉన్నతమైన జీవితాన్ని పొందుతారని, జీవిస్తారని, తమ దేశాన్ని ప్రేమిస్తారని, అలాగే ఆ పరమేశ్వరుడికి లోబడి వుంటారని ఆశిస్తున్నాను.<ref>{{cite web| url = http://www.bhu.ac.in/| title = Official home page of BHU| accessdate = 2006-08-28}}</ref>
 
==విభాగాలు==
* మానవీయ శాస్త్రాల విభాగములు
**తెలుగు శాఖ
{{main| బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ}}
 
== ఈ విశ్వవిద్యాలయపు ప్రముఖ పూర్వపు విద్యార్థులు ==