జలశక్తి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జలశక్తి చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''జలశక్తి''' అనగా పడుతున్న నీటి నుంచి మరియు ప్రవహిస్తున్న నీటి నుంచి పొందే శక్తి. ఈ శక్తిని నియంత్రించి ఉపయోగకరమైన ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు.
 
ప్రవహిస్తున్న నీటి యొక్క చలన శక్తి టర్బైన్ యొక్క బ్లేడ్లలను లేదా ప్రొపెలర్లను తిప్పుతుంది (అధిక సంభావ్యత నుండి తక్కువ సంభావ్యతకు కదిలిస్తాయి), ఇవి ఇరుసును తిప్పుతాయి.
 
 
 
[[వర్గం:జలశక్తి]]
"https://te.wikipedia.org/wiki/జలశక్తి" నుండి వెలికితీశారు