పంపు: కూర్పుల మధ్య తేడాలు

జలరాట్నం
ట్రెడల్ పంపు
పంక్తి 32:
[[File:Hama-3 norias.jpg|thumb|సిరియాలోని ఒరన్‌టెస్ నదిపై హమా యొక్క నోరియాలు]]
'''జలరాట్నం''' అనగా నీటిని పైకి తోడే రాట్నం ఆకారం కలిగిన ఒక యంత్రం, ఇది నీటిపై తిరుగుతూ నీటిపై కృత్రిమంగా నిర్మించబడిన కాలువలోకి నీరును సరఫరా చేస్తుంది, ఈ కాలువను ఆంగ్లంలో ఆక్విడెక్ట్ అంటారు. జలరాట్నంను ఆంగ్లంలో నోరియా అంటారు, దీనిని [[సాగునీరు|సాగునీటి]] ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు.
===ట్రెడల్ పంపు===
ప్రధాన వ్యాసం [[ట్రెడల్ పంపు]]<br />
'''ట్రెడల్ పంపు''' అనగా మానవ శక్తితో నడిచే చూషణ పంపు, ఇది బావి యొక్క పైభాగాన ఉంటుంది. ట్రెడల్ అనగా కాలితో తొక్కుటవల్ల పని చేయు యంత్ర భాగం. ట్రెడల్‌ను కాలుతో తొక్కుతూ ఈ పంపును పనిచేయిస్తారు. ట్రెడల్ పంపు నీటి పారుదల కొరకు ఉపయోగిస్తారు. దీనిని ఏడు మీటర్లు లేదా అంతకు తక్కువ లోతు నుండి నీటిని తోడేందుకు రూపొందించారు. ట్రెడల్ ను పైకి క్రిందికి తొక్కడం ద్వారా ఈ పంపు పని చేస్తుంది, తద్వారా దీనిలోని మీటలు, డ్రైవ్ పిస్టన్లు భూగర్భజలంను చూషణ పద్ధతిలో ఉపరితలానికి లాగుతాయి.
 
 
 
"https://te.wikipedia.org/wiki/పంపు" నుండి వెలికితీశారు