నమాజ్: కూర్పుల మధ్య తేడాలు

కొద్ది విస్తరణ, వికీకరణ
పంక్తి 3:
[[Image:Mosque.jpg|thumb|right|160px|సలాహ్ ఆచరిస్తున్న ముస్లింలు]]
 
'''సలాహ్''' ([[అరబ్బీ భాష|అరబ్బీ]] : صلاة )([[పర్షియన్]] మరియు [[ఉర్దూ]]లో : నమాజ్ : نماز ) ([[ఖురాన్]] అరబ్బీ:صلوة) [[ఇస్లాం]] లో ముస్లిం లు [[అల్లాహ్]] ముందు మోకరిల్లి నిర్వహించు [[ప్రార్థన]] . ప్రతిదినం 5 సమయాలలో పాటించు ప్రార్థనలు ప్రతి ముస్లిం ఖచ్చితంగా పాటించవలసిన నియమము. [[సలాహ్]] ఇస్లామీయ ఐదు మూలస్థంభాలలో ఒకటి. నమాజ్ ను అరబ్బీలో "సలాహ్" అని, ఇదే పదానికి పర్షియనులు, ఉర్దూ మాట్లాడేవారు "సలాత్" అని పలుకుతారు. పర్షియన్ భాషలో "నమాజ్" అని అంటారు. పర్షియన్ భాషాపదమైన "నమాజ్" ని భారత ఉపఖండములో వాడుతారు.
==నమాజ్ ఎవరు ఆచరించవచ్చు==
===విధులు===
పంక్తి 27:
* దుస్తులు, శరీరం, సజ్దాచేయు ప్రదేశం పరిశుభ్రంగా వుండాలి.
* ఆచార శుద్ధత, [[వజూ]], తయమ్ముం, గుస్ల్,
* ప్రార్థన ఆచరించే ముందు ప్రదేశం ద్వారా ఎవరూ నడిచేప్రదేశం లేకుండా వుంచడం, అనగా నమాజీ ముందు నుండి ఎవరూ రాకపోకలు చేయరాదు, అలా చేస్తే ప్రార్థనా నిష్ఠ భంగమౌతుంది. <ref>[http://abdurrahman.org/salah/qasutrah.html Questions and Answers on the Sutrah], by [[Muhammad ibn al Uthaymeen]]</ref> is recommended.
 
ప్రార్థనా స్థలి పరిశుభ్రంగా వుండాలి. ఒకవేళ గాయాల కారణంగా శరీరం నుండి రక్తము ప్రవహిస్తూ వుంటే నమాజ్ ఆచరించరాదు. స్త్రీలు తమ ఋతుకాలములో నామాజ్ ఆచరించరాదు. అలాగే స్త్రీలు బిడ్డల ప్రసవించిన తరువాత ఒక నియమిత కాలం, ఉదాహరణ 40 రోజులవరకు నమాజ్ ఆచరించరాదు. ముహమ్మద్ ప్రవక్త ఈ విధంగా సెలవిచ్చారు "స్త్రీలు తమ ఋతుక్రమకాలంలోనూ, ప్రసవించిన తరువాత కొద్ది కాలం కొరకునూ నమాజు గాని ఉపవాసవ్రతంగానీ ఆచరించరాదు. "<ref>Sahih Bukhari 1.6.301</ref><ref>See also {{Cite quran|2|282}}: "...&nbsp;and call in to witness from among your men two witnesses; but if there are not two men, then one man and two women from among those whom you choose to be witnesses, so that if one of the two errs, the second of the two may remind the other...".</ref><ref>[http://www.twf.org/Library/WomenICJ.html#witness Women In Islam Versus Women In The Judaeo-Christian Tradition]</ref>
 
==నమాజ్ లో ఆచరణీయాలు==
===పరిశుద్ధత===
నమాజ్ ఆచరించదలచినవారు, శుచి శుభ్రత పాటిస్తూ, స్నానమాచరించి వుండవలెను.
===[[వజూ]] ===
వజూ అంటే నమాజుకు ముందు ముఖం, చేతులు, కాళ్లు శుభ్రపరచుకోటం.
Line 37 ⟶ 39:
కుళాయి వద్ద వజూ చేసేటప్పుడు నీరు వృథా కాకుండా నివారించేందుకు ఆటోమేటిక్‌ సెన్సర్లు, బేసిన్లతో ఒక యంత్రాన్ని కూడా రూపొందించారు. ఈ యంత్రంలో వజూ చేసే ముందు చదివే [[దువా]] (ప్రార్ధన) కూడా రికార్డు చేసి ఉంచారు. వజూ చేసే ముందు ఈ యంత్రం నుంచి దువా వినిపిస్తుంది. ఈ యంత్రం ద్వారా ఒక్కొక్కరు వజూ చేయడానికి కేవలం 1.3 లీటర్ల నీరు సరిపోతుంది. [[హజ్]] సమయంలో [[మక్కా]] లో 20 లక్షల మంది వజూ చేసుకోడానికి రోజుకు 5 కోట్ల లీటర్ల నీరు అవసరం. అదే ఈ యంత్రాన్ని వాడితే రోజుకు 4 కోట్ల లీటర్ల నీరు ఆదా అవుతుంది. <ref>[ఆంధ్రజ్యోతి3.2.2010]</ref>
 
====[[ఇఖామా]] ====
ఇఖామా అంటే శ్రద్ధా భక్తులతో ప్రార్ధనకోసం వరుసలుగా నిలబడటం అని అర్ధం.
[[అజాన్]] పలుకులు రెండు సార్లు ఇఖామా పలుకులు ఒకసారి పలకమని ప్రవక్త చెప్పారు (బుఖారీ 1:581)
ఇఖామా విన్నప్పుడు తొందరపడకుండా ప్రశాంతంగా చేయగలిగినంత ప్రార్ధన చేయండి (బుఖారీ 1:609)
[http://te.wikipedia.org/wiki/%E0%B0%87%E0%B0%96%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE] నుండి వెలికితీశారు.
===రుకూ==
 
===సజ్దా===
 
===కాయిదా===
 
===సలామ్===
 
===దుఆ===
 
==రోజువారీ నమాజులు==
"https://te.wikipedia.org/wiki/నమాజ్" నుండి వెలికితీశారు