ప్రధాన మెనూను తెరువు

మార్పులు

చి
fixing dead links
షియరర్, యూత్ స్క్వాడ్‌తో రెండేళ్ళు గడిపాక, అతనికి మొదటి జట్టుకు పదోన్నతి లభించింది. 26 మార్చ్ 1988న అతను సౌతాంప్టన్‌కు తన మొదటి వృత్తిపరమైన ఆరంభపు ఆట చెల్సియాకు ఫర్స్ట్ డివిజన్ సబ్స్టిట్యూట్‌గా ఆడాడు.<ref name="ITN199">{{cite book | author=Duncan Holley & Gary Chalk | title=In That Number – A post-war chronicle of Southampton FC | publisher=[[Hagiology Publishing|Hagiology]] | year=2003|pages=199–200 | isbn=0-9534474-3-X}}</ref> ఆ తర్వాత రెండు వారాల తర్వాత, ది డెల్‌లో, ఫుల్ డెబ్యూ (సబ్స్టిట్యూట్‌గా కాకుండా ఫుల్-ఫ్లెడ్గ్డ్ ప్లేయర్‌గా) చేసి జాతీయ హెడ్‌లైన్స్ లో భాగమయ్యాడు. జిమ్మీ గ్రీవ్స్ చేసిన 30 యేళ్ళ రెకార్డ్‌ను బద్దలు కొడుతూ, అతను ఆర్సెనల్‌కు వ్యతిరేకంగా గెలిచిన 4-2 గెలుపులో హాట్రిక్ చేసి, టాప్ డివిజన్‌లో, హాట్రిక్ చేసిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడు, అంటే 17 ఏళ్ల, 240 రోజుల ఆటగాడు అయ్యాడు.<ref name="ITN199"></ref> షియరర్ తన 1987-88 సీజన్ అయిదు ఆటల్లో మూడు గోల్స్‌తో, ఇంకా తన మొదటి ప్రొఫెషనల్ కాంట్రాక్ట్ యొక్క ప్రతిఫలంతో ముగించాడు.<ref name="MIC"></ref>
 
ఇంత శుభప్రథమైన మొదలు తర్వాత కూడా, షియరర్ మొదటి జట్టులో కాస్త నెమ్మదించాడు; అతను తరువాతి సీజన్‌లో, కేవలం పది గోలు లేని (గోలు చేయని) ఆటలు ఆడాడు. అతని వృత్తి జీవితం ఆద్యంతం అతను అతని కండబలం<ref name="SL">{{cite web |url= http://www.sportinglife.com/football/nationwide1/news/story_get.cgi?STORY_NAME=soccer/06/02/17/SOCCER_Southampton_Nightlead.html|title=Lundekvam Relishing Shearer Battle|accessdate=15 August 2008|publisher=Sporting Life|archiveurl=http://web.archive.org/20110604215447/www.sportinglife.com/football/nationwide1/news/story_get.cgi?STORY_NAME=soccer/06/02/17/SOCCER_Southampton_Nightlead.html|archivedate=4 June 2011}}</ref> వల్ల, గుర్తింపు పొందాడు. అది, సౌతాంప్టన్‌లో అతని సమయంలో ఆటలో బాల్‌ను తన వద్ద ఉంచుకోవటానికీ, తన సహచరులకి అవకాశాలు కల్పించడానికీ ఉపయోగ పడింది.<ref name="ITN199"></ref> వైడ్‌మెన్ అయిన రాడ్ వాలేస్ మరియు మాట్ లె టిస్సియర్‌ల మధ్య వంటరి స్ట్రైకర్‌గా ఆడుతూ, షియరర్, 1989-90 సీజన్‌<ref name="ITN577">{{cite book | author=Holley & Chalk | title=In That Number | publisher= | year=2003|page=577 | isbn= }}</ref>లో, 26 ఆటలలో, మూడు గోల్స్ చేసాడు, ఆ తర్వాతి సీజన్‌లో, 36 ఆటల్లో, నాలుగు గోల్స్ చేసాడు. సేయింట్స్ అటాక్ మధ్యలో ఉండి అతను చేసిన ప్రదర్శనను వెంటనే అభిమానులు గుర్తించారు, అతనిని 1991 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎన్నుకున్నారు.<ref name="MIC"></ref> <ref name="ITN577"></ref> ఫెలో స్ట్రైకర్ మాట్ లె టిస్సియర్‌తో అతని సాహచర్యం చివరకు అంతర్జాతీయ విజయానికి బాటలు వేసింది.<ref name="MIC"></ref><ref>{{cite news|url=http://findarticles.com/p/articles/mi_qn4158/is_/ai_n13966011|title=Chance for Le Tissier to repay Venables |publisher=Independent |date=15 February 1995|accessdate=10 December 2008}} {{Dead link|date=August 2010|bot=RjwilmsiBot}}</ref>
 
1991 వేసవిలో, ఫ్రాన్స్‌లోని టౌలాన్‌లో జరిగిన అంతర్జాతీయ పోటీలో, ఇంగ్లాండ్ జాతీయ జట్టుకి చెందిన, అండర్-21 ఫుట్‌బాల్ స్క్వాడ్‌లో షియరర్ సభ్యుడు. షియరర్ నాలుగు ఆటల్లో, ఏడు గోల్స్ చేసి పోటీలో తారగా వెలిగాడు.<ref name="ITN577"></ref> 1991-92 సీజన్‌లో అతనికి జాతీయ ప్రాముఖ్యత లభించింది. సేయింట్స్ కోసం అతను 41 ఆటలలో చేసిన , 13 గోల్స్ ఇంగ్లాండ్ జట్టుకి ఎంపిక అయ్యేలా చేసింది<ref name="NUFC">{{cite web|url=http://web.archive.org/web/20080206025703/http://www.nufc.premiumtv.co.uk/page/Profiles/0,,10278~5962,00.html |title=Profile - Alan Shearer|accessdate=24 July 2008|publisher=Newcastle United F.C}}</ref>, అతను మొదటి మాచ్‌లోనే స్కోర్ చేసాడు<ref name="farewell">{{cite news|url=http://news.bbc.co.uk/1/hi/euro2000/teams/england/799370.stm|title=Sad Farewell for Shearer |accessdate=15 August 2008|publisher=BBC Sport|date=20 June 2000}}</ref>. ఆ తర్వాత వేసవిలో [[మాంచెస్టర్ యునైటెడ్ F.C.|మాంచెస్టర్ యునైటెడ్]]కు వెళ్ళడంతో ప్రెస్‌తో సంబంధాలు బలపడ్డాయి.<ref name="MIC"></ref>
1,481

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/968828" నుండి వెలికితీశారు