రాజానగరం: కూర్పుల మధ్య తేడాలు

చి పిన్ కోడ్
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
==శ్రీ [[సుబ్రహ్మణ్యేశ్వర స్వామి]] దేవాలయం==
రాజమండ్రి కాకినాడ ప్రధాన రహదారి ప్రక్కనే ఉండే ఈ దేవాలయం బాగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి దేవుణ్ణి సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా ప్రజలు కొలుస్తారు. ఈ గుడి 100 సంవత్సరాలకు పూర్వం కట్టినదని, మొదట స్వామి సర్పాకృతిలో ఉండేవారని స్థానికులు చెబుతారు. ఒక పొలంలో ఆసామి నాగలితో దున్నుతుండగా విగ్రహాలు లభించాయని వానిని భక్తి శ్రద్ధలతో ప్రతిష్టించారని తెలుస్తుంది. సంతానం లేని ఆ రైతు ధనాభివృద్ధితో పాటు సంతానాభివృద్ధిని పొందాడు. ఆనాటి నుండి ఎవరికి ఏ కష్టం వచ్చినా, పెళ్ళి కాకపోయినా, సంతానం లేకపోయినా స్వామిని దర్శించి తమ కోరిక విన్నవించుకొని ఫలితాలను పొందిన ఎందరో భక్తులు ఉన్నారు. ఇక్కడ [[సుబ్బారాయుడి షష్ఠి]] పండుగ ఘనంగా జరుపుకుంటారు.
 
==ప్రభుత్వ వైద్యశాల, కళాశాల==
 
===డెంటల్ కళాశాల===
===మెడికల్ కళాశాల===
===వైద్యశాల===
 
===సౌకర్యాలు===
 
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 9,147.<ref> http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 </ref> ఇందులో పురుషుల సంఖ్య 4,622, మహిళల సంఖ్య 4525, గ్రామంలో నివాసగ్రుహాలు 2,341 ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/రాజానగరం" నుండి వెలికితీశారు