భౌగోళిక నిర్దేశాంక పద్ధతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Latitude and Longitude of the Earth.svg|thumb|300px|భూమి యొక్క రేఖాంశం (Latitude) మరియు అక్షాంశం (Longitude)]]
'''భౌగోళిక నిర్దేశాంక పద్ధతి''' అనగా ఒక నిర్దేశాంకాల వ్యవస్థ, ఇది [[భూమి]]పై ఉన్న ప్రతి స్థానాన్ని [[సంఖ్య]]లు లేదా [[అక్షరం|అక్షరాల]] సమితి ద్వారా సూచిస్తుంది. నిర్దేశాంకము తరచుగా సంఖ్యల యొక్క ఒకదానిని నిలువు స్థానము ఆధారంగా మరియు సంఖ్యల యొక్క రెండొవ లేదా మూడవ దానిని సమాంతర స్థానం ఆధారంగా ఎంపిక చేసుకుంటుంది. నిర్దేశాంకము యొక్క సాధారణ ఎంపికగా [[అక్షాంశం]], [[రేఖాంశం]] మరియు ఎలివేషన్ ఉన్నాయి.