విశ్వ హిందూ పరిషత్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
విశ్వ హిందూ పరిషత్ ను కేశవరాం కాశీరాం శాస్త్రి 1964 లో స్థాపించారు. హిందూ ఆధ్యాత్మిక నేత చిన్మయనంద, పూర్వ [[రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్]] సభ్యుడు ఎస్.ఎస్.ఆప్టే, నందారి సిక్కుల యొక్క ఉన్నత ఆధ్యాత్మిక అధిపతి సద్గురు జగ్జీత్ సింగ్ మరియు సిక్కు నాయకుడు మాస్టర్ తారా సింగ్ సహ వ్యవస్థాపకులు. దీనికి చిన్మయనంద వ్యవస్థాపక అధ్యక్షుడిగా, ఆప్టే వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డారు.
 
"విశ్వ హిందూ పరిషత్" అనే ఈ పేరును సంస్థ సమావేశంలో ప్రతిపాదించి నిర్ణయించారు మరియు 1966 లో కుంభ మేళా ప్రారంభ సమయంలో ప్రయాగ (అలహాబాద్) వద్ద హిందువుల ప్రపంచ సదస్సు నిర్వహించారు.

వి.హెచ్.పి మొదటి చర్చనీయాంశ సమావేశం పవాయ్, సాందీపుని సంధ్యాలయ, బొంబాయిలో 29 ఆగష్టు 1964 న జరిగింది. జన్మాష్టమి పండుగ నాడు ఏర్పాటుచేసుకున్న ఈ సమావేశానికి ఆర్.ఎస్.ఎస్ అధినేత ఎం.యస్.గోల్వాల్కర్ ఆతిథ్యం వహించారు. హిందూ, సిక్కు, బౌద్ధ మరియు జైన మతస్తుల నుండి అనేకమంది ప్రతినిధులు, అలాగే దలైలామా ఈ సమావేశానికి హాజరయ్యారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/విశ్వ_హిందూ_పరిషత్" నుండి వెలికితీశారు