సంఘ్ పరివార్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 41:
 
==చరిత్ర==
1960 లలో ఆర్.ఎస్.ఎస్ స్వయంసేవకులు, ప్రముఖ గాంధేయవాది వినోభాభావే నేతృత్వంలోని భూదాన్, భూ సంస్కరణ ఉద్యమంలో మరియు మరో గాంధేయవాది జయప్రకాష్ నారాయణ నేతృత్వంలోని సర్వోదయలో సహా భారతదేశంలోని వివిధ సామాజిక మరియు రాజకీయ ఉద్యమాలలో చేరారు. కార్మిక సంఘాల ఏర్పాటుకు, భారతీయ మజ్దూర్ సంఘ్ మరియు విద్యార్ధుల సంస్థ [[అఖిల భారతీయ విద్యార్థి పరిషత్]] మరియు సేవా భారతి, లోక్ భారతీ, దీనదయాళ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వంటి మొదలైన అనేక ఇతర సంస్థలకు కూడా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తోడ్పాటునందించింది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/సంఘ్_పరివార్" నుండి వెలికితీశారు