రసాయన శాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

→‎అణువులు: ఏటం ని అణువు అనిన్నీ, మోలిక్యూలు ని బణువు అనిన్నీ అనమని నా సలహా
→‎అయానులు: పై పేరాలో చేసిన మార్పులకి అనుగుణంగా ఇక్కడ మార్పులు చెయ్యడమైనది.
పంక్తి 50:
 
=== అయానులు ===
విద్యుదావేశం (electrical charge) పొందిన అణువుబణువు (molecule) కాని, అణువు (atom) కాని, పరమాణువు (sub-atomic particle) కాని అయాను (ion) అనబడును. విద్యుదావేశం పొందటం అంటే ఒక ఎలక్ట్రాన్ ని లబ్దిపొందటం (gain) కాని, నష్టపోవటం (lose)కాని జరుగుతుంది. అణువులు, పరమాణువులు ఒకటి కాని, అంతకంటె ఎక్కువ కాని ఎలక్ట్రాన్ లని లబ్దిపొందిన ఎడల అది ఋణ అయాను (anion). అదేవిధంగా ఒక అణువుబణువు, అణువు, పరమాణువు ఒకటి కాని, అంతకంటె ఎక్కువ కాని ఎలక్ట్రాన్ లని నష్టపోయిన ఎడల అది ధనయాను (cation). ఉదాహరణకి సోడియం ధనయాను (Na<sup>+</sup>), హరితము ఋణయాను (Cl<sup>-</sup>) తో కలిస్తే నిరావేశమైన (neutrally charged) సోడియం క్లోరైడ్‌ (NaCl) వస్తుంది. (మనం తినే ఉప్పులో ఉండే ముఖ్యమైన రసాయనం ఇది.)
 
=== రసాయన బంధము ===
"https://te.wikipedia.org/wiki/రసాయన_శాస్త్రం" నుండి వెలికితీశారు