దూరదర్శన్ (టివి ఛానల్): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
}}
 
భారతదేశ ప్రభుత్వ టి.వి. ఛానెల్. [[భారత ప్రభుత్చము]] చేత నియమించబడ్డ [[:en:Prasar_Bharati|ప్రసార భారతి]] బోర్డు ద్వారా నడుపబడుతోంది. ప్రపంచములో ఉన్న అతి పెద్ద నెట్‌వర్క్ ల లో ఒకటి.
భారతదేశ ప్రభుత్వ టి.వి. ఛానెల్.
 
==ప్రారంభము==
సెప్టంబరు 1959లో ఒక చిన్న ట్రాన్స్‌మీటర్ తో మొదలైంది. 1965 నుండి [[ఆల్ ఇండియా రేడియో]] గా రోజువారీ కార్యక్రమాలు మొదలయ్యాయి. 1972 లో టి.వి. కార్యక్రమాలు మొదలై 1976 లో రేడియో ను టి.వి. నుండి వేరు చేశారు.
 
==జాతీయ కార్యక్రమాలు==
నేషనల్ ప్రోగ్రామ్ 1982లో మొదలైంది. అదే సంవత్సరము కలర్ టి.వి. లు వచ్చాయి. పెద్ద ధారావాహికాలు ([[:en:Soap_opera|సోప్ ఓపెరాలు) [[హమ్ లోగ్]](1986), [[బుని యాద్]](1986-87), [[రామాయణ్]](1987-88), [[మహాభారత్]](1988-89) కోట్ల కొద్దీ ప్రజలను టి.వి. లకు అతికించాయి. ఇతర కార్యక్రమాలు [[చిత్రహార్]], [[రంగోలీ]] లు, క్రైమ్ థ్రిల్లర్లు [[బ్యోమ్ కేశ్ బక్షీ]], [[జాన్‌కీ జాసూస్]] లు కూడా చాలా ప్రసిద్ది పొందాయి.
 
 
== ఇవి కూడా చూడండి. ==
*[[:en:All India Radio|ఆల్ ఇండియా రేడియో]]
*[[:en:Prasar Bharati|ప్రసార భారతి]]
*[[:en:List of South Asian television channels|దక్షిణేసియా టి.వి. ఛానెల్ లిస్టు]]
 
== బైట లింకులు==
* [http://www.ddindia.gov.in/ అధికారిక సైటు]
* [http://mib.nic.in/ సమాచార ప్రసార శాఖ పేజీ]
* [http://allindiaradio.org/ ఆల్ ఇండియా రేడియో పేజీ]
* http://www.saveondish.com/
* [http://full2faltu.wordpress.com/tag/television/ డి.డి. స్వర్ణయుగం పాత సీరియల్]