రెడ్ హ్యాట్ ఎంటర్‌ప్రైజ్ లినక్స్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
}}
 
రెడ్ హ్యాట్ ఎంటర్‌ప్రైజ్ లినక్స్ అనునది వాణిజ్య విపణి కొరకు రెడ్ హ్యాట్ సంస్థచే అభివృద్ధి చేయబడిన ఒక లినక్స్ ఆధారిత నిర్వాహక వ్యవస్థ. సేవక రూపాంతరాలయిన x86, x86-64, ఇటానియమ్, పవర్ పీసీ, ఐబీయం సిస్టం జడ్ కోసమూ మరియు డెస్కుటాప్ రూపాంతరాలయిన x86 మరియు x86-64 కోసం రెడ్ హ్యాట్ ఎంటర్ ప్రైజ్ లినక్స్ విడుదల చేయబడింది. రెడ్ హ్యాట్ అధికారిక తోడ్పాటు, శిక్షణ మరియు రెడ్ హ్యాట్ ధృవీకరణ కార్యక్రమ కేంద్రాలు అన్నీ రెడ్ హ్యాట్ ఎంటర్ ప్రైజ్ లినక్స్ తోనే ముడిపడివున్నాయి. అధికారికంగా రెడ్ హ్యాట్ పేర్కొనబడనప్పటికీ, ఇది తరుచుగాతరుచూ RHEL గా పిలవబడుతుంది.
 
నిజానికి రెడ్ హ్యాట్ ఎంటర్ ప్రైజ్ లినక్స్ యొక్క మొదటి రూపాంతరము అయిన "రెడ్ హ్యాట్ ఎంటర్ ప్రైజ్ లినక్స్ అడ్వాన్స్డ్ సెర్వర్" పేరుతో విపణిలోకి రావడంతో మొదట్లో అదే పేరుతో(రెడ్ హ్యాట్ ఎంటర్ ప్రైజ్ లినక్సు) పిలవబడేది. 2003లో రెడ్ హ్యాట్ మరళా రెడ్ హ్యాట్ ఎంటర్ ప్రైజ్ లినక్స్ అడ్వాన్స్డ్ సెర్వర్ పేరును రెడ్ హ్యాట్ ఎంటర్ ప్రైజ్ లినక్స్ ఏయస్ గా మార్చి మరో రెండు రూపాలను జోడించింది, రెడ్ హ్యాట్ ఎంటర్ ప్రైజ్ లినక్స్ ఈయస్, రెడ్ హ్యాట్ లినక్స్ ఎంటర్ ప్రైజ్ లినక్స్ డబ్యూయస్.