బుగ్గ (గ్రామం): కూర్పుల మధ్య తేడాలు

వర్గీకరణ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''బుగ్గ''' : [[చిత్తూరు జిల్లా]], [[నాగలాపురం]] మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 517 590., ఎస్.టి.డి.కోడ్ = 08577.
* ఇది తిరుపతి కి 56 కి.మి దూరమునూదూరములోనూ, నాగలాపురానికి 5 కి.మి దూరములోనూ ఉన్నది. బుగ్గ గ్రామము [[కుశస్థలీ నది]] ఒడ్డున ఉన్నది. ఇక్కడ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయం ఉన్నది.
* ఇక్కడి ప్రసిద్ధ బుగ్గ దేవాలయాన్ని స్పెయిన్ దేశ యువరాజు ఫిలిప్ డీ బార్ బాన్ తో కూడిన బృందం, 30,డిసెంబరు,2013 నాడు, రహస్యంగా దర్శించుకున్నది. కంచి పీఠాధిపతి చెప్పగా వీరు ఈ ఆలయాన్ని సందర్శించినట్లు తెలిసింది. [1]
 
 
==బయటి లింకులు==
[http://www.tirumala.org/ptv_tpt_buggagraharam.htm తి.తి.దే. వారి వెబ్ సైటు నుండి బుగ్గ గురించి]
[1] ఈనాడు మెయిన్; 31,డిసెంబరు,2013;6వ పేజీ.
 
{{నాగలాపురం మండలంలోని గ్రామాలు}}
 
"https://te.wikipedia.org/wiki/బుగ్గ_(గ్రామం)" నుండి వెలికితీశారు