నెల్లికుదురు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
==గ్రామ చరిత్ర==
నెల్లికుదురు గ్రామానికి గొప్ప చరిత్ర ఉంది. అతి పురాతనమైన రంగనాయకుల గుడి ఊరికె తలమానికం. గొప్ప కవులకు, కళాకారులకు ఈ ఊరు పుట్టినిల్లు.
==ప్రముఖులు==
సుప్రసిద్ద కవి *[[కోవెల సంపత్కుమారాచార్య పుట్టిన గడ్డ.]]
* శ్రీ మాడభూషి (మాడభూషణం) శ్రీధర ఆచార్య, ఇటీవల కేంద్ర సమాచారశాఖ కమిషనరుగా నియమితులైనారు. ఈ ప్రతిష్టాత్మక పదవిలో, దేశవ్యాప్తంగా నియమించిన 10 మందిలో వీరొకరు. వీరు వరంగల్లులో పుట్టి పెరిగారు. వీరి తండ్రి గారు ఎం.ఎస్.ఆచార్యగా చిరపరిచితులైన, ప్రముఖ జర్నలిస్టు శ్రీ మాడభూషణం శ్రీధరాచార్య. వీరి పూర్వీకులు నివసించిన గ్రామం నెల్లికుదురు. (1)
*[[మాడభూషి శ్రీధర్ ]]
 
==దేవాలయాలు==
"https://te.wikipedia.org/wiki/నెల్లికుదురు" నుండి వెలికితీశారు