హేలీ తోకచుక్క: కూర్పుల మధ్య తేడాలు

తర్జుమా మరియు వికీకరణ
శుద్ధి
పంక్తి 1:
 
{{Infobox Planet
| name=1P/Halleyహేలీ (Halley'sహేలీ Cometతోకచుక్క)
| image=[[File:Lspn comet halley.jpg|250px|Halley's comet|alt=A color image of comet Halley, shown flying to the left aligned flat against the sky]]
| caption=Halley's Comet on 8 March 1986
పంక్తి 49:
ఇది [[1910]] సంవత్సరంలోను, [[1985]] లోను కనిపించిన తోకచుక్క. ఈ తోకచుక్క 76-77 సంవత్సరాల కొకసారి భూమికి దగ్గరగా వస్తుందని మొదటగా కనిపెట్టినవాడు [[ఎడ్మండ్ హేలీ]] అనే ఇంగ్లీషు శాస్త్రజ్ఞుడు. ఆయన పేరు మీదనే దానికి '[[హేలీ తోకచుక్క]]' అని పేరు పెట్టారు. హేలీ [[1659]] లో జన్మించాడు. తోకచుక్కలను గురించి ఆయన పరిశోధన చేస్తూ పాత రికార్డులని తిరగ వేస్తుండగా, [[1531]] లో కనబడిన ఒక ప్రకాశవంతమైన తోకచుక్క, [[1607]] లో తిరిగి కనబడిందని తెలియవచ్చింది. [[1682]] లో తాను స్వయంగా చూచిన తోకచుక్క అదేనని కూడా ఆయన కనిపెట్టాడు. అతని లెక్క ప్రకారం ఇది తిరిగి [[1759]] లో మళ్ళి కనిపించింది. కానీ [[1742]] లోనే హేలీ కాలధర్మం చెందాడు.
 
హేలీ తర్వాత ఈ తోకచుక్క చరిత్ర తవ్వి తీయగా వరుసగా 76 సంవత్సరాల కొకసారి దాన్ని ఎవరో ఒకరు చూస్తూనే వున్నరని తెలిసింది. మానవులు [[చైనా]] లో మొదటిసారిగా దాన్ని క్రీస్తుపూర్వం 249 లో చూసినట్టుగా నిర్ధారణ అయింది. [[1066]] లో ఇంగ్లండును నార్మన్ లు జయించినప్పుడు కూడా అదే తోకచుక్క కనబడినట్టు చరిత్రలో ఉన్నది. హేలీ తోకచుక్కనే 1910 లో [[గురజాడ అప్పారావు]] వర్ణించిన "సంఘ సంస్కరణ ప్రయాణ పతాక". ఈ తోకచుక్క గురించి అమెరికన్ రచయిత [[మార్క్ ట్వేన్]] కధనం ప్రసిద్ధమైనది. మహాకవి [[శ్రీ శ్రీ]] కూడా 1910 లోనే జన్మించాడు.
 
{{multiple image
| align = right
"https://te.wikipedia.org/wiki/హేలీ_తోకచుక్క" నుండి వెలికితీశారు