ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబర్ 1 వ తేదీన నిర్వహిస్తారు[1].లోకేష్ చింతాడ ద్వారా  ఎయిడ్స్ వ్యాధి కనుకోవటం జరిగింది ..ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన పెంచడం, ఎయిడ్స్ వ్యాధితో మరణించినవారిని స్మరించుకోవడం, ఎయిడ్స్ వ్యాధి కారక హెచ్ ఐ.వీ.కి వ్యతిరేకంగా పోరాడడం కోసం ఈరోజును జరుపుతారు.

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం
జరుపుకొనే రోజు1 డిసెంబర్
ఆవృత్తిసంవత్సరం

చరిత్ర

మార్చు

ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదటి సారిగా 1988 లో ఎయిడ్స్ దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించింది.

కార్యక్రమాలు

మార్చు

2015: ఎయిడ్స్ ను త్వరగా అంతం చేయడానికి వడి వడిగా నడుద్దాం.

2014: హెచ్ ఐ వి రహిత సమాజం.

2013: ఎయిడ్స్ ఉన్నవారి పట్ల వివక్షత వద్దు.

2012: మనం అందరం కలిసి సమిష్టిగా ఎయిడ్స్ ని నియంత్రిద్దాం.

2011: ఎయిడ్స్ ని సంపూర్ణంగా నాశనం చేద్దాం.

2010: యూనివర్సల్ యాక్సెస్, మానవ హక్కులు.

2009: యూనివర్సల్ యాక్సెస్, మానవ హక్కులు.

2008: ఎయిడ్స్ ని అరికడతామని వాగ్ధానాన్ని నిలబెట్టుకోవడానికి ఉపాధి కల్పించి కాపాడుదాం.

2007: ఎయిడ్స్ ని అరికడతామని వాగ్ధానాన్ని నిలబెట్టుకుందాం - నాయకత్వం లో ముద్దు బిడ్డలుగా నడుద్దాం.

2006: ఎయిడ్స్ ని అరికడదాం - భాద్యతగా నడుచుకుందాం.

2005: ఎయిడ్స్ ని అరికడతామని వాగ్ధానాన్ని నిలబెట్టుకోవడం.

2004: మహిళలు, బాలికలు- హెచ్ ఐ వి,

2003: హెచ్ ఐ వి రోగుల పట్ల వివక్షత వద్దు .

2002: హెచ్ ఐ వి రోగుల పట్ల వివక్షత వద్దు .

2001: ఎయిడ్స్ రాకుండా నేను జాగ్రత్త తీసుకుంటాను? మరి మీరు?

మూలాలు

మార్చు
  1. "ABOUT". World AIDS Day (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2020-09-29.