ప్రపంచ క్యాన్సర్ రోజు

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం

కాన్సర్ గురించి అవగాహన పెంపొందించడానికి, దాని నివారణ, గుర్తింపును, చికిత్సను ప్రోత్సహించేందుకు ప్రతీయేట ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవంగా గుర్తిస్తారు. ఈ రోజును యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ (UICC) చే స్థాపించబడింది, 2008లో వ్రాసిన వరల్డ్ క్యాన్సర్ డిక్లరేషన్ లక్ష్యాలకు మద్దతుగా ఉంది. 2020 నాటికి క్యాన్సర్ వల్ల అనారోగ్యం, మరణం గణనీయంగా తగ్గించటమే దిని లక్ష్యం .[1]

ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవం
ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవం
యితర పేర్లుWCD
జరుపుకొనేవారుఐఖ్య రాజ్య సమితి సభ్యులు
జరుపుకొనే రోజు4 ఫిబ్రవరి
వేడుకలుకాన్సర్ అవగాహన, దాని నివారణను ప్రోత్సహించడానికి
ఆవృత్తిసంవత్సరానికి ఒకసారి

ప్రపంచ క్యాన్సర్ డే లక్ష్యం ప్రజల్లో అవగాహన పెంచడం తద్వారా క్యాన్సర్ కళంకం తగ్గించడం.[2] క్యాన్సర్తో బాధపడుతున్నవారికి మద్దతు ఇవ్వడానికి ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంలో అనేక కార్యక్రమాలు అమలులో ఉన్నాయి.

ఈ ఉద్యమాలలో ఒకటి "#NoHairSelfie"(నొ హెయిర్ సెల్ఫి) అనే గ్లోబల్ కదలిక, భౌతికంగా లేదా వాస్తవంగా క్యాన్సర్ చికిత్సకు గురయ్యే వారికి ధైర్య చిహ్నంగా ఉండటానికి వారి తలలకు గుండు గియించుకుంటారు.[3]పాల్గొనే వారి చిత్రాలను సోషల్ మీడియాలో భాగస్వామ్యం చేస్తారు. స్థానికంగా కూడా పలు కార్యక్రమాలు నిర్వహాస్తారు.

ప్రస్తావనలు మార్చు

  1. "World Cancer Day 2013 One-Pager (English)". UICC. Archived from the original on 2 సెప్టెంబరు 2014. Retrieved 2 February 2013.
  2. Gander, Kashmira (4 February 2016). "World Cancer Day: Why is the disease still a taboo?". The Independent. Retrieved 4 February 2016.
  3. Wheeler, Brad (27 January 2016). "Three international productions, including Scotland's The James Plays, to headline Luminato 2016". The Globe and Mail. Retrieved 4 February 2016.

బాహ్య లింక్లు మార్చు