ప్రపంచ చాక్లెట్ దినోత్సవం

ప్రతి సంవత్సరం జూలై 7న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది

ప్రపంచ చాక్లెట్ దినోత్సవం (అంతర్జాతీయ చాక్లెట్ దినోత్సవం)[1][2] ప్రతి సంవత్సరం జూలై 7న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది.[3][4] చాక్లెట్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ప్రజల్లో అవగాహన కలిగించడంకోసం ఈ దినోవత్సం జరుపుకుంటారు.

ప్రపంచ చాక్లెట్ దినోత్సవం
ప్రపంచ చాక్లెట్ దినోత్సవం
జరుపుకొనేవారుఅంతర్జాతీయంగా
ప్రారంభంజూలై 7, 2009
ఆవృత్తివార్షికం

చరిత్ర మార్చు

రోజూ వేడుకలో చాక్లెట్ ఉపయోగం ఉంటుంది.[5] 1550, జూలై 7న ఐరోపాలో మొదటిసారిగా చాక్లెట్ తయారయిందని లభించిన ఆధారాల వల్ల తెలుస్తోంది.[1][6] దానికి గుర్తింపుగా తొలిసారిగా 2009, జూలై 7న ప్రపంచ చాక్లెట్ దినోత్సవం జరుపబడింది.[7][8]

ఇతర దినోత్సవాలు మార్చు

చాక్లెట్ దినోత్సవం ఒక్కో దేశంలో ఒక్కో రోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.[9][10] పశ్చిమ ఆఫ్రికాలోనే కోకో వంటి సంస్థల రెండవ అతిపెద్ద ఉత్పత్తి దేశమైన ఘనాలో ఫిబ్రవరి 14న చాక్లెట్ దినోత్సవం జరుపుకుంటారు. లాట్వియాలో జూలై 11న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. మరికొన్ని ప్రాంతాలలో జనవరి 10న బిట్టర్‌స్వీట్ చాక్లెట్, జూలై 28న మిల్క్ చాక్లెట్, సెప్టెంబరు 22న వైట్ చాక్లెట్, డిసెంబరు 16న చాక్లెట్ కవర్డ్ వంటి దినోత్సవాలు జరుపుకుంటారు.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "International Chocolate Day the sweetest day of the year". Mercury. Archived from the original on 6 జూలై 2015. Retrieved 7 July 2020.
  2. "Chappaqua's Sherry B Celebrates International Chocolate Day". The Chappaqua Daily Voice. 1 July 2015. Retrieved 7 July 2020.
  3. "World Chocolate Day: What your chocolate says about you". NewsComAu. Archived from the original on 8 నవంబరు 2015. Retrieved 7 July 2020.
  4. Claire Healy (7 July 2014). "World Chocolate Day: Five things you didn't know about Ireland and its grá for chocolate". irishmirror. Retrieved 7 July 2020.
  5. ఈనాడు, హాయ్ బుజ్జీ (16 February 2019). "తియ్యగా తిందాం... కమ్మగా విందాం!". www.eenadu.net. Archived from the original on 18 February 2019. Retrieved 7 July 2020.
  6. http://www.wired.com/2010/07/0707chocolate-introduced-europe/ Wired, July 7, 2010
  7. Ginger Carter-Marks (1 February 2009). "The 2009 Weird & Wacky Holiday Marketing Guide". book. Retrieved 7 July 2020.
  8. నమస్తే తెలంగాణ, జాతీయం (7 July 2020). "చాక్లెట్ డేను ఈ రోజే.. ఎందుకు జ‌రుపుకుంటారు?". ntnews. Archived from the original on 7 July 2020. Retrieved 7 July 2020.
  9. "Candy Holidays". National Confectioners Association. Archived from the original on 29 July 2019. Retrieved 7 July 2020.
  10. "Chocolate Holidays". Days of the Year. Retrieved 7 July 2020.