ప్రపంచ పత్రిక స్వేచ్ఛ సూచీ - 2023

రిపోర్టర్స్ విత్ బోర్డర్స్ సంస్థ 21 ఎడిషన్ ' ప్రపంచ పత్రిక స్వేచ్ఛ సూచీ ( వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ) - 2023 నివేదికను మే 3వ తేదీన విడుదల చేసింది. ప్రపంచ పత్రిక స్వేచ్ఛ సూచి - 2023 లో 180 దేశాలకు గాను భారతదేశం 161 వ స్థానంలో నిలిచింది[1]. జర్నలిస్టుల పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉన్న 31 దేశాల జాబితాలో భారత్ కూడా ఉందని నివేదికలో పేర్కొంది[2]. ప్రపంచ పత్రిక స్వేచ్ఛ సూచి - 2023 లో నా, ఐర్లాండ్, డెన్మార్క్ దేశాలు తొలి మూడుసస్థానాల్లో నిలిచింది. రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనే గ్లోబల్ మీడియా వాచ్ డాగ్ ప్రతి ఏడాది ప్రపంచ మీడియా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా ఈ స్వేచ్ఛ సూచిని ప్రచురిస్తుంది.

మూలాలు :

  1. "India slips in World Press Freedom Index, ranks 161 out of 180 countries". The Hindu (in Indian English). 2023-05-03. ISSN 0971-751X. Retrieved 2023-06-16.
  2. "India slips 11 positions on World Press Freedom Index; media associations voice concern". The Times of India. 2023-05-03. ISSN 0971-8257. Retrieved 2023-06-16.