ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం

ప్రపంచ బాలల హక్కుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నవంబరు 20 న జరుపుకుంటారు. 1954 డిసెంబరు 14 న ఐక్యరాజ్యసమితి జనరల్ శాసనసభ 1956 నుంచి ప్రపంచ బాలల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం వేడుకగా నిర్వహించాలని అన్ని దేశాలకు సూచించింది. 1959 నవంబరు 20న ఐక్యరాజ్యసమితి జనరల్ శాసనసభ బాలల హక్కుల ప్రకటనను ఆమోదించింది. 1989 నవంబరు 20న బాలల హక్కుల పై కన్వెన్షన్‌ ఆమోదించింది. చాలా దేశాలు ఐక్యరాజ్యసమితి జనరల్ శాసనసభ సూచించిన నవంబరు 20 న ప్రపంచ బాలల దినోత్సవంగా పాటిస్తునారు.

ఇవి కూడా చూడండిసవరించు

బాలిక

బాలుడు

బాలల దినోత్సవం

బాలోత్సవ్

బయటి లింకులుసవరించు