ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం

ప్రతి సంవత్సరం మార్చి 3న నిర్వహించబడుతోంది

ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం, ప్రతి సంవత్సరం మార్చి 3న నిర్వహించబడుతోంది.[1] అంతరించిపోతున్న అడవి జాతుల సంరక్షణ గురించి ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఈ దినోత్సవం జరుపుకుంటారు.

ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం
ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం
ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవ లోగో
యితర పేర్లువన్యప్రాణుల దినోత్సవం
జరుపుకొనేవారుఐక్యరాజ్యసమితి సభ్యులు
జరుపుకొనే రోజు3 మార్చి
ఉత్సవాలుప్రపంచ అడవి జంతుజాలం, వృక్షజాలం గురించి వేడుకలు జరుపుకునేందుకు, అవగాహన పెంచడం
ఆవృత్తివార్షికం
అనుకూలనంప్రతి సంవత్సరం ఇదేరోజు

చరిత్ర

మార్చు

2013, డిసెంబరు 20న జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ దాని 68వ సెషన్ యుఎన్ 68/205 తీర్మానంలో, మార్చి 3న ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని ప్రకటించింది.[2]

తీర్మానం

మార్చు

ఈ తీర్మానంలో,[3] వన్యప్రాణుల అంతర్గత విలువను, పర్యావరణ, జన్యు, సామాజిక, ఆర్థిక, శాస్త్రీయ, విద్యా, సాంస్కృతిక, వినోద అభివృద్ధికి, మానవ శ్రేయస్సు కోసం వివిధ రచనలు చేయాలని తీర్మానించింది.

2013, మార్చి 3 నుండి 14 వరకు బ్యాంకాక్‌లో జరిగిన 16వ సమావేశాన్ని జనరల్ అసెంబ్లీ గమనించింది.[4] ప్రపంచ అడవి జంతుజాలం, వృక్షజాలం గురించి వేడుకలు జరుపుకునేందుకు, అవగాహన పెంచడానికి మార్చి 3 ను ప్రపంచ వన్యప్రాణి దినోత్సవంగా పేర్కొనడం, అంతర్జాతీయ వాణిజ్యం జాతుల మనుగడకు ముప్పు కలిగించకుండా చూసుకోవడంలోని ముఖ్య పాత్రను గుర్తించింది.[5]

ఇతర వివరాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. సాక్షి, ఫన్ డే (ఆదివారం సంచిక) (1 March 2020). "ప్రమాదం అంచుల్లో వన్యప్రాణులు". Sakshi. Archived from the original on 16 May 2020. Retrieved 3 March 2021.
  2. "CITES CoP16 document CoP16 Doc. 24 (Rev. 1) on World Wildlife Day" (PDF).
  3. "Resolution of the United Nations General Assembly on World Wildlife Day" (PDF).
  4. "Resolution Conf. 16.1 of the Conference of the Parties to CITES on World Wildlife Day". Archived from the original on 2016-08-04. Retrieved 2021-03-03.
  5. "Rio+20 recognizes the important role of CITES". Archived from the original on 2017-07-14. Retrieved 2021-03-03.
  6. నమస్తే తెలంగాణ, సంపాదకీయం (2 March 2020). "జీవులను బతుకనిద్దాం". ntnews. నెరుపటి ఆనంద్‌. Archived from the original on 3 March 2021. Retrieved 3 March 2021.

బయటి లింకులు

మార్చు