ప్రేమించానునిన్నే
ప్రేమించాను నిన్నే 1998 అక్టోబరు 1న విడుదలైన తెలుగు సినిమా. అనురాధ ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ కింద చదలవాడ శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమాకు అజయ్ కుమార్ కేతినేని దర్శకత్వం వహించాడు. ఫృధ్వీరాజ్, మహేశ్వరి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎం.ఎం.శ్రీలేఖ సంగీతాన్నందించింది.[1]
ప్రేమించానునిన్నే (1998 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.విజయకుమార్ |
---|---|
తారాగణం | పృధ్వీరాజ్, మహేశ్వరి |
నిర్మాణ సంస్థ | అనూరాధ ఫిల్మ్స్ దివిజన్ |
భాష | తెలుగు |
తారగణం
మార్చు- ఫృధ్వీరాజ్
- మహేశ్వరి
- శరత్
- మురళీ మోహన్
- ఎ.వి.యస్
- ఎం.ఎస్.నారాయణ
- రఘూనాథ రెడ్డి
- సుధ
- వై.విజయ
సాంకేతిక వర్గం
మార్చు- కథ, మాటలు: జంధ్యాల
- పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామకృష్ణ
- స్టిల్స్: రంగారావు
- ఆర్ట్: బాబ్జీ
- ఫైట్స్: విజయ్
- ఎడిటింగ్: మోహన్, రామారావు
- కొరియోగ్రఫీ: సంపత్ రాజ్
- కెమేర: పెమ్మసాని సురేష్
- సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ
- నిర్మాత: చదలవాడ శ్రీనివాసరావు
- దర్శకత్వం: కె.అజయ్ కుమార్
మూలాలు
మార్చు- ↑ "Preminchanu Ninne (1998)". Indiancine.ma. Retrieved 2022-11-30.