ప్రేమే నా ప్రాణం

(ప్రేమేనాప్రాణం నుండి దారిమార్పు చెందింది)

ప్రేమే నా ప్రాణం 1993 ఏప్రిల్ 30 న విడుదలైన తెలుగు సినిమా. శివ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకం కింద దువ్వాసి మోహన్ నిర్మించిన ఈ సినిమాకు అల్లాని శ్రీధర్ దర్శకత్వం వహించాడు. వాణిశ్రీ, వరుణ్ రాజ్, ఆమని లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతాన్నందించాడు. [1]

ప్రేమేనాప్రాణం
(1993 తెలుగు సినిమా)
దర్శకత్వం అల్లని శ్రీధర్
తారాగణం వరుణ్ కుమార్,
వాణిశ్రీ
సంగీతం ఎం. ఎం. కీరవాణి
నిర్మాణ సంస్థ శివ ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • వాణిశ్రీ,
  • వరుణ్ రాజ్,
  • ఆమని,
  • నాజర్,
  • బ్రహ్మానందం,
  • రంగనాథ్,
  • జెడి చక్రవర్తి,
  • రాళ్లపల్లి,
  • అశోక్ కుమార్,
  • డిస్కో శాంతి

సాంకేతిక వర్గం

మార్చు
  • కథ: కొమ్మనపల్లి గణపతిరావు, అల్లాణి శ్రీధర్
  • స్క్రీన్ ప్లే: అల్లాణి శ్రీధర్
  • డైలాగ్స్: అల్లాణి శ్రీధర్
  • సాహిత్యం: వేటూరి, సాహితీ, భువన చంద్ర
  • సంగీతం: ఎంఎం కీరవాణి
  • సినిమాటోగ్రఫీ: మధు మహంకాళి
  • నిర్మాత: దువ్వాసి మోహన్ కుమార్
  • దర్శకుడు: అల్లాణి శ్రీధర్
  • బ్యానర్: శివ ఆర్ట్ ప్రొడక్షన్స్
  • సమర్పణ: దువ్వాసి శంకరయ్య; సహ నిర్మాత: దువ్వాసి సుదర్శన్, పాలకుర్తి మునీందర్

మూలాలు

మార్చు
  1. "Preme Naa Pranam (1993)". Indiancine.ma. Retrieved 2022-12-24.

బాహ్య లంకెలు

మార్చు