ప్రేమ చేసిన పెళ్ళి

1978 డిసెంబర్ 9 న విడుదలైన ప్రేమచేసిన పెళ్లి , చిత్రం విజయ నిర్మల దర్శకత్వంలో విడుదలైనది.చంద్రమోహన్,రంగనాథ్, జరీనా వహాబ్ నటించిన ఈ చిత్రానికి చెళ్ళపిళ్ల సత్యం సంగీతం సమకూర్చారు.

ప్రేమ చేసిన పెళ్ళి
(1978 తెలుగు సినిమా)
దర్శకత్వం విజయనిర్మల
తారాగణం చంద్రమోహన్ ,
జరీనా వహబ్,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
రంగనాథ్
నిర్మాణ సంస్థ గౌరీశ్వరి ఆర్ట్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

చంద్రమోహన్

రంగనాథ్

జరీనా వహాబ్

గుమ్మడి వెంకటేశ్వరరావు

నాగభూషణం

పండరిబాయి

సాంకేతిక వర్గం

మార్చు

దర్శకురాలు: విజయ నిర్మల

సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం

నేపథ్యగానం: ఎస్.పి . బాలసుబ్రహ్మణ్యం , ఎస్ పి . శైలజ , పి.సుశీల , బెంగుళూరు లత

నిర్మాణ సంస్థ: గౌరీశ్వరి ఆర్ట్స్

విడుదల :09.12.1978

పాటల జాబితా

మార్చు

1.గువ్వ కూత కొచ్చింది పూత కోతకొచ్చింది , గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం , పులపాక సుశీల

2 . తల్లేదైవం ఇల్లే స్వర్గం కల్లాకపటం లేని, గానం.ఎస్.పి శైలజ , బెంగుళూరు లత

3.నీ అనుభవాలు వేయి నాలో తొలిహాయి , గానం.ఎస్ . పి. బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

4.విధి వ్రాసాడోక వింతకథ కనివిని ఎరుగని, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం కోరస్

మూలాలు

మార్చు

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.