ప్రేమ దీపాలు 1987 మే 29న విడుదలైన తెలుగు సినిమా. వెంకటేశ్వర ఆర్ట్స్ పతాకం కింద పి.వెంకటేశ్వర రావు, జి.నాగేశ్వరరావులు నిర్మించిన ఈ సినిమాకు సి.ఎస్.బోస్ దర్శకత్వం వహించాడు. శరత్ బాబు, భానుప్రియ, కవిత లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు పెండ్యాల నాగేశ్వరరావు సంగీతాన్నందించాడు.[1]

ప్రేమ దీపాలు
(1987 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం సి.ఎస్.బోస్
తారాగణం శరత్ బాబు ,
భానుప్రియ ,
కవిత
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
నిర్మాణ సంస్థ జి.నాగేశ్వరరావు
భాష తెలుగు

తారాగణం మార్చు

  • శరత్ బాబు
  • భానుప్రియ
  • కవిత
  • చంద్రమోహన్,
  • దీప,

పాటలు మార్చు

  • "నీ చెంప బాగుంది నీ చేయి బాగుంది " - సాహిత్యం: సి.నారాయణరెడ్డి, సంగీతం: పెండ్యాల, గానం: బాలు & బృందం
  • "బ బ్బ బావా పెళ్లాడుతావా..., సాహిత్యం: సి.నారాయణరెడ్డి, సంగీతం: పెండ్యాల, గానం: బాలు & సుశీల
  • రిమ రిమ రిమ ఇద్దరి ప్రేమ జంకుబొంకు.. గానం: నందమూరి రాజా, అనితారెడ్డి
  • అసలే ఆడదాన్ని ఆపై ఒంటరిదాన్ని వీలుచూసి.. గానం: జానకి

మూలాలు మార్చు

  1. "Prema Deepalu (1987)". Indiancine.ma. Retrieved 2023-07-27.