ప్రేమ ధనరాజ్
ప్రేమ ధనరాజ్ కేరళ రాష్ట్రానికి చెందిన గిరిజన సంక్షేమ కార్యకర్త & మాజీ ప్రొఫెసర్. డాక్టర్ ప్రేమ ధనరాజ్ ''అగ్ని రక్ష'' స్వచ్ఛంద సంస్థను స్థాపించి 25,000 మంది కాలిన గాయాలకు ఉచిత శస్త్రచికిత్స అందించింది. ఆమె ప్లాస్టిక్ సర్జరీపై మూడు పుస్తకాలను రచించింది. ఆమె సేవలను గుర్తించిన కేంద్రప్రభుత్వం ఆమెకు 2024లో పద్మశ్రీ అవార్డును ప్రకటించింది.[1][2]
ప్రేమ ధనరాజ్ | |
---|---|
జననం | కర్ణాటక |
వృత్తి | గిరిజన సంక్షేమ కార్యకర్త, వైద్యురాలు, మాజీ ప్రొఫెసర్ |
మూలాలు
మార్చు- ↑ The Indian Express (26 January 2024). "Tribal welfare worker, plastic surgeon win Padma Shri award from Karnataka" (in ఇంగ్లీష్). Archived from the original on 29 January 2024. Retrieved 29 January 2024.
- ↑ The Hindu (25 January 2024). "Crusader for tribal rights, plastic surgeon who made a mission out of personal tragedy in Padma Awards list" (in Indian English). Archived from the original on 29 January 2024. Retrieved 29 January 2024.