ప్రేమ నక్షత్రం తెలుగు చలన చిత్రం 1982 ఆగస్టు 6 . న విడుదల.పి.సాంబశివరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఘట్టమనేని కృష్ణ, శ్రీదేవి, మంజుల మున్నగు వారు నటించిన ఈ చిత్రానికి సంగీతం ఎం.ఎస్ విశ్వనాధన్ సమకూర్చారు .

ప్రేమ నక్షత్రం
(1982 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.సాంబశివరావు
తారాగణం కృష్ణ,
శ్రీదేవి,
రావుగోపాలరావు
సంగీతం ఎం.ఎస్. విశ్వనాధన్
నిర్మాణ సంస్థ పి.వి.ఎస్. ఫిల్మ్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

ఘట్టమనేని కృష్ణ

శ్రీదేవి

మంజుల

రావు గోపాలరావు

రంగనాథ్

సుధాకర్

సాంకేతిక వర్గం

మార్చు

దర్శకుడు: పి.సాంబశివరావు

సంగీతం: ఎం.ఎస్. విశ్వనాధన్

సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి

నేపథ్య గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

నిర్మాత: ఎస్.హెచ్.హుస్సేన్

విడుదల:1982 . ఆగస్టు .6.

పాటల జాబితా

మార్చు

1.ఆకలి కన్నుల కామాక్షమ్మ చేపల చూపుల, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.పులపాక సుశీల, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం

2.చెలరేగే కోరికల , రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

3.జివ్వంది జీవనం రివ్వంది యవ్వనం, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

4.మాసమా మాఘమాసం దాహమా ముద్దుకోసం , రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

5.వచ్చిందిరో వల్లంకి పిట్ట వాలిందిరో, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

6.స్వర్గం సుఖం సంబరం సత్యం శివం సుందరం, రచన: వేటూరి, గానం.పి సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.

మూలాలు

మార్చు

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.