ఫర్హాన్ అక్తర్

భారతదేశ నటుడు, దర్శకుడు

ఫర్హాన్ అక్తర్ భారతదేశానికి చెందిన నటుడు, రచయిత, గాయకుడు, దర్శకుడు, టీవీ వ్యాఖ్యాత మరియు సినీ నిర్మాత. ఆయన 2001లో ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా 'దిల్ చాహ్తా హై' సినిమాను నిర్మించి దర్శకా, నిర్మాతగా సినీరంగంలోకి అడుగుపెట్టి, 2008లో 'రాక్ ఆన్' సినిమా ద్వారా హీరోగా అరంగ్రేటం చేశాడు.

ఫర్హాన్ అక్తర్
Farhan Akhtar at the Premiere of Ash Chandler's play at The Comedy Store 03.jpg
జననం (1974-01-09) 1974 జనవరి 9 (వయస్సు 48)
వృత్తి
  • నటుడు
  • రచయిత
  • గాయకుడు
  • దర్శకుడు
  • టీవీ వ్యాఖ్యాత
  • సినీ నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు2001–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
అధునా బ‌బానీ
(m. 2000; విడాకులు 2017)
పిల్లలు2[1]
తల్లిదండ్రులుజావేద్ అక్తర్ (తండ్రి)[2]
హనీ ఇరానీ (తల్లి)

ఫిల్మోగ్రఫీసవరించు

సంవత్సరం సినిమా పేరు పాత్ర భాగ్యస్వామ్యం ఇతర విషయాలు
దర్శకుడు రచయిత నిర్మాత ఇతర
2001 దిల్ చాహ్తా హై Yes Yes Yes జాతీయ అవార్డు - ఉత్తమ హిందీ సినిమా
ఫిలింఫేర్ - ఉత్తమ స్క్రీన్‌ప్లే
ఫిలింఫేర్ - ఉత్తమ చిత్రం క్రిటిక్స్
నామినేటెడ్ — ఫిలింఫేర్ ఉత్తమ సినిమా
నామినేటెడ్ — ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు
2004 లక్ష్య Yes నామినేటెడ్ — ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు
బ్రైడ్ అండ్ ప్రిజుడిస్ గీత రచయిత
2006 డాన్ Yes Yes Yes గీత రచయిత నామినేటెడ్ — ఫిలింఫేర్ ఉత్తమ సినిమా
2007 హనీమూన్ ట్రావెల్స్ ప్రై.లి Yes
పాజిటివ్ Yes Yes లఘు చిత్రం
2008 రాక్ ఆన్ ఆదిత్య శ్రోఫ్ Yes Yes గీత రచయిత జాతీయ అవార్డు - ఉత్తమ సినిమా
ఫిలింఫేర్ అవార్డు - తొలి సినిమా నటుడు
నామినేటెడ్ —ఫిలింఫేర్ అవార్డు ఉత్తమ సినిమా
2009 లక్ బై ఛాన్స్ విక్రమ్ జైసింగ్ Yes
2010 కార్తీక్ కాలింగ్ కార్తీక్ కార్తీక్ నారాయణ్ Yes
2011 గేమ్ Yes
జిందగీ నా మిలేగి దుబారా ఇమ్రాన్ క్కురేషి Yes Yes గాయకుడిగా ఫిలింఫేర్ అవార్డు - ఉత్తమ సినిమా
ఫిలింఫేర్ అవార్డు - ఉత్తమ సహాయ నటుడు
ఫిలింఫేర్ అవార్డు - ఉత్తమ డైలాగ్స్
ఫిలింఫేర్ క్రిటిక్స్ అవార్డు - ఉత్తమ సినిమా
డాన్ 2 Yes Yes Yes నామినేటెడ్ —ఫిలింఫేర్ అవార్డు - ఉత్తమ సినిమా
నామినేటెడ్ — ఫిలింఫేర్ అవార్డు - ఉత్తమ దర్శకుడు
2012 తలాష్ : ది ఆన్సర్ లైస్ వితిన్ Yes Yes
2013 ఫుక్రే Yes
భాగ్ మిల్కా భాగ్ సర్దార్ మిల్కా సింగ్ ఫిలింఫేర్ అవార్డు - ఉత్తమ నటుడు
2014 షాదీ కె సైడ్ ఎఫెక్ట్స్ సిద్ధార్థ్ రాయ్ గాయకుడిగా
2015 దిల్ దడకనే దో సన్నీ గిల్ Yes Yes గాయకుడిగా
బంగిస్థాన్ Yes
2016 వాజిర్ డేనిష్ అలీ
బార్ బార్ దేఖో Yes
రాక్ ఆన్ 2 ఆదిత్య శ్రోఫ్ Yes Yes గాయకుడు
2017 రాయిస్ Yes
డాడీ దావూద్ ఇబ్రహీం అతిథి పాత్ర
[లక్నో సెంట్రల్ కిషన్ మోహన్ గురుహోత్ర
ఫుక్రే రిటర్న్స్ Yes
2018 భరత్ అనే నేను గాయకుడిగా తెలుగు
గోల్డ్ Yes
కె.జి.యఫ్ చాప్టర్ 1 డిస్ట్రిబ్యూటర్ కన్నడ సినిమా
2019 గల్లి బాయ్ Yes
ది ఫకీర్ అఫ్ వెనిస్ అది
ది స్కై ఐస్ పింక్ నీరెన్ చౌదరి
2021 తూఫాన్ అజిజ్ అలీ \ అజ్జు భాయ్ Yes Yes
2022 శర్మాజీ నమ్‌కీన్ Yes
అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఓటీటీలో 2022 మార్చి 31న విడుదల 
డిస్నీ
నిర్మాణంలో ఉంది
2023 జీ లే జరా Yes Yes Yes ప్రకటించాడు[3]

మూలాలుసవరించు

  1. "Wazir shadow creeps up on Farhan marriage". www.telegraphindia.com. Archived from the original on 1 April 2017.
  2. Sakshi (4 February 2022). "అవును ఫర్హాన్‌ రెండో పెళ్లి చేసుకుంటున్నాడు, ఆమె వధువు: తండ్రి క్లారిటీ". Archived from the original on 26 March 2022. Retrieved 26 March 2022.
  3. "Jee Le Zaara: Bollywood's leading ladies Priyanka Chopra, Alia Bhatt, Katrina Kaif come together for one of the biggest ensemble film". Bollywood Bubble (in ఇంగ్లీష్). 2021-08-10. Retrieved 2021-08-10.