ఫిలడెల్ఫియా (వ్యవహారికంగా ఫిల్లీ) పెన్సెల్వేనియా రాష్ట్రంలోని ఒక నగరం. ఇది అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనే అత్యంత జనాభా కలిగిన నగరాల్లో ఆరవది.

ఫిలడెల్ఫియా, పెన్సెల్వేనియా
సిటీ అఫ్ ఫిలడెల్ఫియా
Flag of ఫిలడెల్ఫియా, పెన్సెల్వేనియా
Official seal of ఫిలడెల్ఫియా, పెన్సెల్వేనియా
Coordinates: 39°57′10″N 75°09′49″W / 39.95278°N 75.16361°W / 39.95278; -75.16361
దేశంఅమెరికా సంయుక్త రాష్ట్రాలు
రాష్ట్రంపెన్సెల్వేనియా