ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ ఉత్తమ నటి - కన్నడ

 

ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ పురస్కారం ఉత్తమ నటి - కన్నడ
Awarded forకన్నడ చిత్రాల్లో ఉత్తమ నటన
దేశంభారతదేశం
అందజేసినవారుఫిల్మ్‌ఫేర్
మొదటి బహుమతి2015
Currently held by
వెబ్‌సైట్Filmfare Awards

ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్  క్రిటిక్స్ పురస్కారం - కన్నడ చిత్రాలకు దక్షిణాది వార్షిక ఫిల్మ్‌ఫేర్ అవార్డులలో భాగంగా ఫిల్మ్‌ఫేర్ ప్రదానం చేస్తుంది. ఈ అవార్డును విమర్శకుల ఎంపిక చేసిన వారికి జ్యూరీ కేటాయిస్తుంది.

ఇప్పటి వరకు శ్రుతి హరిహరన్ అత్యధికంగా 2 విజయాలు సాధించడం విశేషం.


సంవత్సరం ఫోటో నటి పాత్ర సినిమా మూలం
2015 రచితా రామ్ రుక్మిణి రన్నా [1]
2016 శ్రుతి హరిహరన్ డాక్టర్ సహానా గోధి బన్నా సాధారణ మైకాట్టు [2]
2017 శ్రద్ధా శ్రీనాథ్ అనన్య ఆపరేషన్ ఆలమేలమ్మ [3]
2018 శ్రుతి హరిహరన్ గౌరీ నథిచరామి [4]
2020 / 21 అమృత అయ్యంగార్ సంగీత బడవా రాస్కల్ [5]
మిలనా నాగరాజ్ నిధిమా "నిధి" లవ్ మాక్టైల్
2022 సప్తమి గౌడ లీలా కాంతారా [6]
2023 రుక్మిణి వసంత్ ప్రియా సప్త సాగరదాచే ఎల్లో [7]

మూలాలు

మార్చు
  1. "Winners of the 63rd Britannia Filmfare Awards (South)". filmfare.com. Archived from the original on 2 July 2016. Retrieved 14 May 2018.
  2. "Winners of the 64th Jio Filmfare Awards (South)". Filmfare. 17 June 2017. Archived from the original on 16 April 2018. Retrieved 9 December 2018.
  3. "Winners of the 65th Jio Filmfare Awards (South) 2018". Filmfare. 16 June 2018. Retrieved 9 December 2018.
  4. "Winners of the 66th Filmfare Awards (South) 2019". Filmfare. Archived from the original on 22 December 2019. Retrieved 22 December 2019.
  5. "67th Parle Filmfare Awards South 2022 full winners list Telugu: 'Pushpa' bags 7 titles, Sai Pallavi wins Black Lady for 'Love Story'; 'Ala Vaikunthapurramuloo' shines". The Times of India. Archived from the original on 24 October 2022. Retrieved 10 October 2022.
  6. "Winners of the 68th Filmfare Awards South ( Kannada ) 2023 | Filmfare.com". www.filmfare.com (in ఇంగ్లీష్). Retrieved 2024-07-15.
  7. "Full list of Winners of the 69th SOBHA Filmfare Awards South (Kannada) 2024 | Filmfare.com". www.filmfare.com (in ఇంగ్లీష్). Retrieved 2024-08-04.