ఫైండింగ్ నీమో (ఆంగ్లం - Finding nemo) 2003లో వచ్చిన కంప్యూటర్ ఆనిమేషన్ చిత్రాన్ని అమెరికాకు చెందిన పిక్సార్ యానిమేషన్ వారు నిర్మింపగా వాల్ట్ డిస్నీ వారు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసారు. ఈ చిత్రానికి ఆండ్రూ స్టాంటన్ రచన, దర్శకత్వం వహించారు. ఈ చిత్ర కథలో మార్లిన్ అనబడే చేప తప్పిపోయిన తన కొడుకు నీమోను వెతుక్కుంటూ వెళతాడు. నీమోను వెతకడానికి మార్లిన్ కు డోరీ అనే చేప సహాయపడుతుంది. మార్గమధ్యంలో మార్లిన్ ఎన్నో అవాంతరాలను దాటుకుంటూ వెళతాడు. చివరికి నీమోను కలుస్తాడు.

ఫైండింగ్ నీమో
ప్రదర్శిత చిత్రం
దర్శకత్వంఆండ్రూ స్టాంటన్
స్క్రీన్ ప్లేఆండ్రూ స్టాంటన్
బాబ్ పీటర్సన్
డేవిడ్ రేనాల్డ్స్
కథఆండ్రూ స్టాంటన్
నిర్మాతగ్రాహం వాల్టర్స్
తారాగణం
  • ఆల్బర్ట్ బ్రూక్స్
  • ఎలెన్ డిజెనెరస్
  • అలెక్సాండర్ గౌల్డ్
  • విలియం డెఫో
ఛాయాగ్రహణంషారన్ కలాహన్
జెరెమీ లాస్కీ
కూర్పుడేవిడ్ లాన్ సాల్టర్
సంగీతంథామస్ న్యూమన్
నిర్మాణ
సంస్థలు
పంపిణీదార్లుబ్యూనా విస్టా పిక్చర్స్
విడుదల తేదీ
2003 మే 30 (2003-05-30)
సినిమా నిడివి
100 నిమిషాలు
దేశంయునైటెడ్ స్టేట్స్
భాషఆంగ్లం
బడ్జెట్$94 million[1]
బాక్సాఫీసు$936.7 million[1]

ఈ చిత్రం మే 30. 2003న విడుదలయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించి విమర్శకులనుండి ప్రశంసలు పోందింది. ఆ యేడు ఆస్కార్ అవార్డులలో ఉత్తమ యానిమేషన్ చిత్రం అవార్డును గెలుపోంది, మరో మూడు విభాగాలలో అర్హత సాదించింది. ప్రపంచవ్యాప్తంగా $936 బిలియన్ డాలర్లు ఆర్జించింది. ఆయేడు అత్యదిక వసూళ్ళు సాదించిన రెండవ చిత్రం. ఈ చిత్రం యొక్క డివిడిలు ప్రపంచవ్యాప్తంగా 40 మిలియన్ కాపీలు అమ్ముడుపోయాయి. ఈ చిత్రం యొక్క కొనసాగింపుగా "ఫైండింగ్ డోరీ" 2016 లో విడుదల కానుంది.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; BOM అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు

బయటి లంకెలు మార్చు

  1. 1.0 1.1 1.2 1.3 "Finding Nemo (2003)".Box Office Mojo.Retrieved 2009-02-05.
  2. Boone, Louis E.Contemporary Business 2006, Thomson South-Western, page 4 – ISBN 0-324-32089-2
  3. 0 3.1 "Top 10 Animation".American Film Institute.Retrieved October 12, 2012.
  4. "Finding Nemo 3D (2012)".Rotten Tomatoes.Retrieved September 18, 2012.