ఫ్రాంకోయిస్ కేనే
ఫ్రాంకోయిస్ కేనే (1694 జూన్ 4 - 1774 డిసెంబరు 16) ప్రాచీన ఆర్థిక శాస్త్ర విభాగాలలో ఒకటైన ఫిజియోక్రటిక్ స్కూల్ స్థాపకుడు. అతను ఫ్రెంచ్ ఆర్థికవేత్త, ఫిజియోక్రాటిక్ పాఠశాలలో వైద్యుడు. [1] పరాసుదేశం చక్రవర్తి లూయీ 15కు వైద్యుడిగా పనిచేశాడు. అర్థశాస్త్రంలో కల ఆసక్తి కారణంగా ఆర్థిక విషయాలపై రచనలు కొనసాగించాడు. 1758లో రచించిన తన యొక్క Tableau Economique (అర్థశాస్త్ర పట్టిక, లో అర్థశాస్త్ర సహజ న్యాయం గురించి వివరించాడు. [2]
జననం | వెర్సాయిల్ల్స్ దగ్గరలోని మేరె ] | 1694 జూన్ 4
---|---|
మరణం | 1774 డిసెంబరు 16 వెర్సాయిల్ల్స్ | (వయసు 80)
జాతీయత | ఫ్రెంచ్ |
తత్వ శాస్త్ర పాఠశాలలు | Physiocrats |
ప్రభావితులు
| |
ప్రభావితమైనవారు
|
జీవిత విశేషాలు
మార్చుఫ్రాంకోయిస్ కేనే (Francois Quesnay) ఫ్రాన్సు లోని మెర్లీలోలో జూన్ 4, 1694 న జన్మించాడు. వైద్యశాస్త్రంలో సర్జరీ చదివి డాక్టర్ అయ్యాడు. ఇతడు డిసెంబర్ 16, 1774 రోజున మరణించాడు.
మూలాలు
మార్చు- ↑ Cutler J. Cleveland, "Biophysical economics", Encyclopedia of Earth, Last updated: 14 September 2006.
- ↑ See the biographical note in the Collected Works of Karl Marx and Frederick Engels: Volume 31 (International Publishers: New York, 1989) p. 605.
బాహ్య లంకెలు
మార్చు- Works by or about ఫ్రాంకోయిస్ కేనే at Internet Archive
- Le Despotisme de la Chine (1767) by François Quesnay, hosted on the University of Massachusetts website
- François Quesnay (1694–1774). Library of Economics and Liberty (2nd ed.). Liberty Fund. 2008.
{{cite book}}
:|work=
ignored (help) - François Quesnay (Jun 1766). "Analyse de la formule arithmétique du tableau économiqueu de la distribution des dépenses annuelles d'une Nation agricole". Journal de l'Agriculture, du Commerce et des Finances. 2 (3): 11–41.