రకరకాల ఫ్లాపీ డ్రైవ్‌లు

ఫ్లాపీ కంప్యూటర్ లో ఒక పరికరం . ఇది ఒక మీడియా డ్రైవ్ లాగా పని చేస్తుంది. దీనిని కంప్యూటరు నందు సమాచారమును, ప్రోగ్రాములను నిల్వ చేయుటకు ప్రధానంగా వినియోగిస్తాము. ఇవి అయస్కాంతత్వ సూత్రముల ఆధారంగా సమాచారమును నిల్వ చేసుకుంటాయి.

రకాలుసవరించు

  • 8 అంగులాలు
  • 5.25 అంగులాలు
  • 3.5 అంగులాలు

మూలాలుసవరించు

తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష - గ్రంథకర్త : గాజుల సత్యనారాయణ

"https://te.wikipedia.org/w/index.php?title=ఫ్లాపీ&oldid=2953009" నుండి వెలికితీశారు