ఫ్లోట్‌ఫోలాస్టాట్ ఎఫ్-18

రసాయన సమ్మేళనం

ఫ్లోట్‌ఫోలాస్టాట్ ఎఫ్-18, బ్రాండ్ పేరు పోస్లుమా క్రింద విక్రయించబడింది. ఇది ప్రోస్టేట్ క్యాన్సర్ పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ ఇమేజింగ్‌లో ఉపయోగించే రేడియోయాక్టివ్ డయాగ్నస్టిక్ ఏజెంట్.[1] ప్రత్యేకంగా ఇది వ్యాప్తి లేదా పునరావృతం కోసం చూసేందుకు ప్రోస్టేట్-నిర్దిష్ట మెమ్బ్రేన్ యాంటిజెన్ పాజిటివ్ వ్యాధిలో ఉపయోగించబడుతుంది.[1] ఇది సిరలోకి ఇంజెక్షన్ ద్వారా ఇవ్వబడుతుంది.[1]

ఫ్లోట్‌ఫోలాస్టాట్ (18F)
ఫ్లోటుఫోలాస్టాట్ F-18 గాలియం
Clinical data
వాణిజ్య పేర్లు పోస్లుమా
లైసెన్స్ సమాచారము US Daily Med:ఎఫ్-18 link
ప్రెగ్నన్సీ వర్గం ?
చట్టపరమైన స్థితి -only (US)
Routes ఇంట్రావీనస్
Identifiers
CAS number 2639294-14-5
ATC code None
PubChem CID 166177191
DrugBank DB17851
UNII 811W19E3OL
KEGG D12606
Synonyms 18F-rhPSMA-7.3
Chemical data
Formula C63H9918FN12O25Si
Mol. mass 1537.3
  • InChI=1S/C63H99FN12O25Si/c1-62(2,3)102(64,63(4,5)6)39-14-12-38(13-15-39)54(89)67-34-44(69-49(80)20-18-45(60(99)100)76-32-30-74(36-52(85)86)28-26-73(35-51(83)84)27-29-75(31-33-76)37-53(87)88)55(90)70-41(57(93)94)10-7-8-24-65-46(77)21-22-47(78)66-25-9-11-40(56(91)92)68-48(79)19-16-42(58(95)96)71-61(101)72-43(59(97)98)17-23-50(81)82/h12-15,40-45H,7-11,16-37H2,1-6H3,(H,65,77)(H,66,78)(H,67,89)(H,68,79)(H,69,80)(H,70,90)(H,81,82)(H,83,84)(H,85,86)(H,87,88)(H,91,92)(H,93,94)(H,95,96)(H,97,98)(H,99,100)(H2,71,72,101)/t40-,41-,42+,43+,44-,45+/m1/s1/i64-1
    Key:QMGJNAVROCDAIW-MQNQVPOESA-N

సాధారణ దుష్ప్రభావాలలో అతిసారం, అధిక రక్తపోటు, ఇంజెక్షన్ చేసిన ప్రదేశంలో నొప్పి ఉంటాయి.[1] ఇతర దుష్ప్రభావాలు రేడియేషన్‌కు గురికావడం.[1] క్రియాశీల పదార్ధం ఫ్లోట్‌ఫోలాస్టాట్ ఎఫ్-18 గాలియం.[1]

ఫ్లోట్‌ఫోలాస్టాట్ ఎఫ్-18 2023లో యునైటెడ్ స్టేట్స్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[1]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "Posluma- flotufolastat f-18 injection". DailyMed. 2 June 2023. Archived from the original on 26 June 2023. Retrieved 25 June 2023.