బంకా

బీహార్ రాష్ట్రం లోని పట్టణం

బంకా బీహార్ రాష్ట్రం, బంకా జిల్లా లోని పట్టణం, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. బంకా అంటే హిందీలో "ధైర్యవంతుడు".అని అర్థం.

బంకా
బంకా
పట్టణం
బంకా is located in Bihar
బంకా
బంకా
Location in Bihar, India
Coordinates: 24°53′N 86°55′E / 24.88°N 86.92°E / 24.88; 86.92
దేశం India
రాష్ట్రంబీహార్
డివిజనుభాగల్పూర్
జిల్లాబంకా
Elevation
79 మీ (259 అ.)
జనాభా
 (2011)
 • Total4,41,977
 • Rank227
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
PIN
813102
టెలిఫోన్ కోడ్91 6424
ISO 3166 codeIN-BR
Vehicle registrationBR-51
లింగ నిష్పత్తి1.17 /

జనాభా

మార్చు

2001 జనగణన ప్రకారం,[1] బంకా జనాభా 35,416. ఇందులో 54% పురుషులు, 46% స్త్రీలు. సగటు అక్షరాస్యత 55%. ఇది జాతీయ సగటు 59.5% కన్నా తక్కువ. అక్షరాస్యత పురుషుల్లో 61%, స్త్రీలలో 39% ఉంది. జనాభాలో 16% మంది ఆరేళ్ళ లోపు పిల్లలు

  1. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.


"https://te.wikipedia.org/w/index.php?title=బంకా&oldid=3554723" నుండి వెలికితీశారు