బండారు తమ్మయ్య
బండారు తమ్మయ్య(1891-1970) గొప్ప పండితుడు, పరిశోధకుడు. ఇతడు 1891, నవంబరు 24వ తేదీన జన్మించాడు.
- శివశ్రీ పండిత బండారు తమ్మయ్యగారి స్వీయచరిత్రము
- మడివాలు మాచయ్య చరిత్రము
- బసవపురాణము (నాచన సోమనాథుని ద్విపదకావ్యం పరిష్కరణ)
- బండారు తమ్మయ్య పీఠికలు
- శ్రీనాథ మహాకవి
- వేమనచరిత్ర
- శివశ్రీ బండారు తమ్మయ్య వ్యాసావళి
- శ్రీ చోడలింగ శతకము : పరవాది గజాంకుశము (గ్రంథి రామలింగకవి కృతి పరిష్కరణ)
- అనుభవసారము (పాల్కురికి సోమనాథుని కృతి పరిష్కరణ)
- వైజయంతీవిలాసము
- శక్తి విశిష్టాద్వైత సిద్ధాంతము
- జగద్గురు శ్రీరేణుకాచార్య చరిత్ర
- రఘువంశ కథనము : ప్రథమ ఖండము
- శ్రీనాథ మహాకవిచే రచింపబడిన భీమఖండము అను నామాంతరము గల శ్రీభీమేశ్వరపురాణము ( పరిష్కరణ)
- చతుర్వేదసారము (పరిష్కరణ)
- కుమారసంభవము (పరిష్కరణ)
- పాలకురికి సోమనాథకవి లఘుకృతులు
- శ్రీ వృషాధిప శతకము
- వీరశైవ దర్శనము[2]
బిరుదులు
మార్చు- విమర్శకాగ్రేసర
- ఐతిహాసిక సమ్రాట్
- ధర్మభూషణ
- శివశరణ