బక్కన్నపాలెం

ఆంధ్ర ప్రదేశ్ లోని గ్రామం

బక్కన్నపాలెం, ఇది పూర్తిగా మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో విలీనమైన పట్టణ ప్రాంతం.ఇది మధురవాడకు సమీపంలో ఉంది. కంబాలకొండ అభయారణ్యాముకు దగ్గరగా తూర్పు కనుమల మధ్య ఈ ప్రాంతం ఉంటుంది.ఇక్కడ ఒక మంచి నీటి జలాశయం ఉంది. ఇక్కడ పట్టు పరిశ్రమ ప్రోత్సాహ సంస్థ ఉంది. విశాఖపట్నం నగరం నుండి నుండి 25P బస్సు ద్వారా ఇక్కడకు చేరుకొనవచ్చు.

బక్కన్నపాలెం వద్ద తూర్పు కనుమలు

మూలాలు

మార్చు


వెలుపలి లంకెలు

మార్చు