బచ్చలి లేదా తెల్ల బచ్చలి (Basella alba, or Malabar spinach (also Phooi leaf, Red vine spinach, Creeping spinach, Climbing spinach) ఏకవార్షికంగా ఎగబ్రాకే మొక్క. ఇది విస్తృతంగా ఆకుకూరగా వినియోగపడుతుంది.

బచ్చలి
Basella alba-2.JPG
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
B. alba
Binomial name
Basella alba
Synonyms

Basella rubra Roxburgh

Basella alba is known as 'Alugbati' in the Philippines.

దీనిలో రెండు రకాలున్నయి. ఒకటి తీగ బచ్చలి మరియు రెండవది కాడ బచ్చలి.

ఇందులో సెలీనియం, నియాసిన్, ఒమేగా 3ఫేటీ యాసిడ్లు పుష్కలంగా ఉండటం వల్ల మెదడు, నరాల అరోగ్యానికి మంచిది.

బయటి లింకులుసవరించు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

మూలాలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=బచ్చలి&oldid=2808305" నుండి వెలికితీశారు